Sri Reddy New Cooking Video In Sri Reddy Official
Sri Reddy : ఈ మధ్య శ్రీరెడ్డి హంగామా మాములుగా లేదు. సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ నానా రచ్చ చేస్తుంది. కేక పెట్టించే అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంది. శ్రీరెడ్డి పోస్ట్ పెట్టిందంటే అది క్షణాలలో వైరల్ కావల్సిందే. ఈ మధ్యకాలంలో వంట వీడియోలతో అభిమానులను తెగ సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రకాల వంట వీడియోల ద్వారా అభిమానుల ముందుకు వచ్చిన శ్రీరెడ్డి రీసెంట్‌గా మరొక వంట వీడియోతో అభిమానుల ముందుకు వచ్చారు. ఈ వీడియోలో శ్రీరెడ్డి తన బావ గురించి ఓ రేంజ్ లో చెబుతూ తెగ సిగ్గు పడిపోయారు.. తనది అంత పెద్దగా ఉండడం చూసి బావ ఆశ్చర్యపోతాడు అంటూ నానా రచ్చ చేసింది. ఒకవైపు వంటలు చేస్తూనే మరోవైపు అందాల ఆరబోతతో నానా సందడి చేస్తుంటుంది.
తాజాగా ఈ అమ్మడు పాటకు అనుగుణంగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఇందులోను తన అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేసింది. శ్రీరెడ్డి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కి కుర్రకారు చిత్తైపోతున్నారు. అస్సలు తగ్గట్లేదుగా శ్రీరెడ్డి అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు. అయితే శ్రీరెడ్డి ఎక్కువగా షేర్ చేసే వీడియోలలో తన బావ గురించి ఎంతో గొప్పగా చెబుతారు. మరి శ్రీ రెడ్డి బావ ఎవరు అంటూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇక శ్రీ రెడ్డి ఈమె వంట వీడియోలను మాత్రమే కాకుండా పలు రెస్టారెంట్లను సందర్శించి అక్కడ ఆహార పదార్థాలను రుచి చూస్తూ ఆ రెస్టారెంట్లకు మార్కులు కూడా ఇచ్చారు.
Sri Reddy New Cooking Video In Sri Reddy Official
అయితే తాను చేస్తున్న వంట వీడియోలకు ఎంతో మంచి ఆదరణ వస్తుంది అంటూ ఈమె ఈ వీడియోస్ సందర్భంగా అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే ఇదివరకు శ్రీ రెడ్డి ప్రస్తుతం వివాదాలకు కాస్త దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు. శ్రీరెడ్డికి సినిమా ఆఫర్స్ కూడా ఇవ్వాలని కొందరు అభిమానులు కోరుతున్నారు. వారి కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
This website uses cookies.