
sri reddy panasa curry
Sri Reddy : కాంట్రవర్షియల్ బ్యూటీ శ్రీ రెడ్డి ఇటీవలి కాలంలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఒకప్పుడు అందరిపై విమర్శలు చేస్తూ వార్తలలోకి ఎక్కుతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వంటకాలతో అదుర్స్ అనిపిస్తుంది. యూ ట్యూబ్ ఛానల్లో ఓ ఊపు ఊపేస్తుంది. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు.. ఇలా నాన్ వెజ్ ఐటెమ్స్ చేస్తూ పల్లెటూర్లలో హల్చల్ చేస్తోంది. తను భీమవరం కుండ బిర్యానీ స్పెషల్ గా చేస్తూ వండే విధానాన్ని వీడియో తీసి పెట్టింది. అప్పుడు శ్రీరెడ్డి మాట్లాడుతూ … మర్చిపోతున్న రుచులు గుర్తు చేస్తున్నా. రుచంటే రుచే మరి. బిర్యాని గురించే నేను చెప్పేది. అనవసరంగా తప్పర్దాలు తీసుకోవద్దు. అన్నీ దంచుకున్న మసాలాలే. మటన్ బిర్యానీ. ఎండకి నా రంగంతా పోయి నలుపు రంగు పడింది అంటూ చెప్పుకొచ్చింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ పనస కాయ కూర వండింది.ఇన్నాళ్లు నాన్‌వెజ్ వంటకాలతో రచ్చ చేసిన శ్రీ రెడ్డి తాజాగా పనస కూరతో పిచ్చెక్కించే ప్రయత్నం చేసింది. ఘాటు ఘాటు మాటలతో పాటు అద్భుతమైన రుచి చూపిస్తున్న శ్రీ రెడ్డిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం శ్రీ రెడ్డి వంటకం వీడియో అదరిపోయింది. అచ్చం పనసకాయలు మాదిరిగే ఉన్నాయని కొందరు వెధవలు అన్నారు. ఏం చూసి అన్నారో అంటూ శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది. మొత్తానికి ఆమె వంటకంతో నోరూరింపజేస్తుంది.
sri reddy panasa curry
శ్రీ రెడ్డి అంటే సంచలనం, సంచలం అంటేనే శ్రీరెడ్డి. డోంట్ కేర్ అంటూ.. పెద్ద పెద్ద సినిమాల తారలకు ఎదురువెళ్ళి సంచలనంగా మారిన శ్రీరెడ్డి… ఒకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ ప్రకంపనలు సృస్టించిన శ్రీరెడ్డి.. ఆతరువాత తమిళ ఇండస్ట్రీకి తరలివెళ్లింది. హ్యాపీగా చెన్నైలో ఉంటూ.. అక్కడే సెటిల్ అయ్యింది. శ్రీరెడ్డి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. న్యూస్ రిప్రజెంటేటివ్ గా తన కెరియర్ ని మొదలు పెట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈమె నటిగా చాలా సినిమాల్లో కూడా నటించింది. క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఆనాటి నుంచి ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతుంది శ్రీరెడ్డి.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.