Home » Entertainment » Sri Reddy Pomfret Fry Village Style Cooking Video On Youtube
Entertainment

Sri Reddy : సొగ‌సు ఆర‌బోస్తూ చేప‌ల కూర వండిన శ్రీ రెడ్డి.. ఆహా నోరూరిపోతుందిగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: August 5, 2022, 12:00 pm
Advertisement

Sri Reddy : కాస్టింగ్ కౌచ్‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న శ్రీ రెడ్డి చేస్తున్న ర‌చ్చ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు చేస్తూ వివాదాస్పద విషయాల కారణంగా రచ్చ చేస్తుండడమే. తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదలే శ్రీరెడ్డి.. కొద్ది రోజులుగా నాన్ వెజ్ వంట‌కాలు చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తుంది. శ్రీ రెడ్డి ఎప్పెడెప్పుడు వంట వీడియో పోస్ట్ చేస్తుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, తాజాగా శ్రీ రెడ్డి పాంప్లెట్స్ చేప‌ల కూర చేసింది. ఇందులో సోయ‌గాలు ఆర‌బోస్తూ శ్రీ రెడ్డి ర‌చ్చ చేసింది. రుచిగ‌ల వంట‌కి నోరూరిపోతుంది.వీడియో, మాట‌ల బాణాలు, టైటిళ్ళు..

Advertisement

శ్రీ రెడ్డి చేప‌ల కూర వావ్ అనిపిస్తుంది.చేప‌ల కూర తింటే పిచ్చెక్కిపోవ‌ల్సిందే అంటుంది. గ‌త కొద్ది రోజులుగా శ్రీ రెడ్డి సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తూ అల‌రిస్తుంది. చెన్నైకి వెళ్లాక శ్రీరెడ్డి యూట్యూబ్‌పైనే దృష్టి పెడుతుంది. ఆమె వీడియో పోస్ట్ చేస్తే క్ష‌ణాల‌లో వైర‌ల్ అవుతూ ఉంటుంది. శ్రీరెడ్డి సోషల్ మీడియాతో పాటు న్యూస్ ఛానెళ్ల డిబెట్లు, ఇంటర్వ్యూల్లో పలువురు హీరోలు, స్టార్ హీరోయిన్లపై వివాదాస్పద స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చి ఫేమస్ అయింది. సోషల్ మీడియా వల్లే పాపులర్ అయిన శ్రీరెడ్డి తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విశేషాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటోంది.

Sri Reddy Pomfret Fry Village Style Cooking video on youtube

Advertisement

తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ చేస్తోంది.శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగిన పిక్స్‌ను వదులుతోంది. మరీ ముఖ్యంగా బాడీలోని పార్టులను కావాలని చూపించిన ఫొటోలే ఎక్కువగా ఉంటాయి. అవిమాత్రమే కాదు ఎక్కువగా లోదుస్తులు చూపిస్తూ చాలా పిక్స్‌నే షేర్ చేసే ఈ అమ్మడు వాటికి బూతు క్యాప్షన్లు కూడా పెడుతుంది.శ్రీరెడ్డి ఏది చేసిన ర‌చ్చ అవుతూనే ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కేక పెట్టించే అందాల‌తో ర‌చ్చ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ‌.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి