Sri Reddy : వంట పేరుతో పిచ్చేక్కిస్తున్న శ్రీరెడ్డి.. నాటు కోడి అంటూ భారీ అందాల విందు..వీడియో.. !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 27 March 2022, 2:30 pm

Sri Reddy : శ్రీ రెడ్డి ప్రస్తుతం కొత్త రూట్‌ను ఎంచుకుంది. తన భారీ అందాలను ఎలా వాడాలో బాగానే నేర్చుకుంది. అసలే యూట్యూబ్‌లో కొందరు ఆంటీలు తమ పరువాలను వంటల పేర్లతో అందరికీ వడ్డించేస్తున్నారు. భారీ భారీ అందాలను ప్రదర్శిస్తూ వారు వండే వంటలను అందరికీ రుచి చూపిస్తున్నారు. ఓ వైపు వంటలు బాగానే ఫేమస్ అవుతుంటే.. మరో వైపు భారీ అందాల ప్రదర్శన కాకరేపుతోంది.

ఇలా యూట్యూబ్‌లో భారీ అందాలను ప్రదర్శించే వారు చాలానే ఉన్నారు. అందులో ఇప్పుడు శ్రీ రెడ్డి కూడా చేరిపోయింది. గత కొన్ని రోజులుగా శ్రీ రెడ్డి ఎంతటి వివాదాస్పదాలకు దారి తీస్తోందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేస్తూనే వస్తోంది. అయితే ఇప్పుడు శ్రీరెడ్డి మాత్రం యూట్యూబ్ ఆదాయం మీద పడింది. అక్కడ బాగానే ఫోకస్ పెట్టేసింది. అందుకే వంటల వీడియోలతో కాకరేపుతోంది.

Sri Reddy Raagi Sankati Natu Kodi Koora video

Sri Reddy Raagi Sankati Natu Kodi Koora video

Sri Reddy : శ్రీరెడ్డి అందాల జాతర..

తాజాగా రాయలసీమ ఫేమస్ వంటకం వండేసింది. నాటు కోడి పులుసు, రాగి సంగటి అంటూ పిక్కలు చూపిస్తూ.. వంటలు వండుతూ మంటలు పెట్టేసింది. భారీ అందాల జాతరతో నెటిజన్లు వీడియో చూసి లొట్టలు వేస్తున్నారు. మొత్తానికి శ్రీరెడ్డి తన అందాలను సరైన పద్దతిలోనే వాడేస్తోందని నెటిజన్లు కామెంట్లు పెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "TTN SPECIAL ANALYSIS : బంకీపూర్ లో అంత ఈజీ గా ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచాడు ?"

  2. "Indiramma House: పేదలకు బంపర్ ఛాన్స్.. రూ.40 లక్షల ఫ్లాట్.. కేవలం రూ.6 లక్షలకే .. అర్హతలు, అప్లై విధానం, పూర్తి వివరాలివే..!"

  3. "PM-KISAN : రైతులకు భారీ శుభవార్త.. 23 విడతల్లో రూ.4.47 లక్షల కోట్లు జమ.. కొత్త లబ్ధిదారులపై కేంద్రం కీలక ప్రకటన"

  4. "Pradeep Rawat : టాలీవుడ్ స్టార్ విలన్ ప్రదీప్ రావత్.. కోట్ల ఆస్తి వెనుక అసలు కథ..!"

  5. "Karthika Deepam 2 Today Episode August 05 : సూరజ్‌ను దత్తత తీసుకుంటానన్న శ్రీధర్.. జ్యోత్స్నకు భారీ షాక్!"

  6. "Gold Rate Today : గుడ్‌న్యూస్‌.. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. ఆగస్టు 5 తాజా గోల్డ్ రేట్లు ఇవే!"

  7. "Sprouted Green Gram : కోడిగుడ్లు, పాలకంటే ఎక్కువ ప్రొటీన్.. ఈ సూపర్ ఫుడ్ తెలుసా?.. రోజూ గుప్పెడు చాలు!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp