Sri Reddy Raagi Sankati Natu Kodi Koora video
Sri Reddy : శ్రీ రెడ్డి ప్రస్తుతం కొత్త రూట్‌ను ఎంచుకుంది. తన భారీ అందాలను ఎలా వాడాలో బాగానే నేర్చుకుంది. అసలే యూట్యూబ్‌లో కొందరు ఆంటీలు తమ పరువాలను వంటల పేర్లతో అందరికీ వడ్డించేస్తున్నారు. భారీ భారీ అందాలను ప్రదర్శిస్తూ వారు వండే వంటలను అందరికీ రుచి చూపిస్తున్నారు. ఓ వైపు వంటలు బాగానే ఫేమస్ అవుతుంటే.. మరో వైపు భారీ అందాల ప్రదర్శన కాకరేపుతోంది.
ఇలా యూట్యూబ్‌లో భారీ అందాలను ప్రదర్శించే వారు చాలానే ఉన్నారు. అందులో ఇప్పుడు శ్రీ రెడ్డి కూడా చేరిపోయింది. గత కొన్ని రోజులుగా శ్రీ రెడ్డి ఎంతటి వివాదాస్పదాలకు దారి తీస్తోందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేస్తూనే వస్తోంది. అయితే ఇప్పుడు శ్రీరెడ్డి మాత్రం యూట్యూబ్ ఆదాయం మీద పడింది. అక్కడ బాగానే ఫోకస్ పెట్టేసింది. అందుకే వంటల వీడియోలతో కాకరేపుతోంది.
Sri Reddy Raagi Sankati Natu Kodi Koora video
తాజాగా రాయలసీమ ఫేమస్ వంటకం వండేసింది. నాటు కోడి పులుసు, రాగి సంగటి అంటూ పిక్కలు చూపిస్తూ.. వంటలు వండుతూ మంటలు పెట్టేసింది. భారీ అందాల జాతరతో నెటిజన్లు వీడియో చూసి లొట్టలు వేస్తున్నారు. మొత్తానికి శ్రీరెడ్డి తన అందాలను సరైన పద్దతిలోనే వాడేస్తోందని నెటిజన్లు కామెంట్లు పెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్‌డమ్' kingdom movie . గౌతమ్…
Copper Water Bottles : కాపర్ బాటిల్ వాడేటప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. నిమ్మకాయ నీరు, జ్యూస్ లేదా…
Coolie Movie : సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ పై…
This website uses cookies.