Sri Reddy : రేయ్ పీకే అంటూ నానా మాటలు అన్న శ్రీ రెడ్డి.. ఏకి పారేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sri Reddy : రేయ్ పీకే అంటూ నానా మాటలు అన్న శ్రీ రెడ్డి.. ఏకి పారేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్

Sri Reddy : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా భీమ్లా నాయక్ . ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 25న ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచింది. సినిమా బ్లాక్ బ‌స్టర్ హిట్ అంటూ కొంద‌రు చెబుతున్నారు. విశ్లేష‌కులు కూడా సినిమా హిట్ అంటూ రివ్యూలు ఇచ్చేశారు. కాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ శ‌త్రువులా ఫీల్ అవుతున్ శ్రీ రెడ్డి మాత్రం సినిమా దొబ్బిందంటూ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :26 February 2022,6:00 pm

Sri Reddy : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా భీమ్లా నాయక్ . ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 25న ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచింది. సినిమా బ్లాక్ బ‌స్టర్ హిట్ అంటూ కొంద‌రు చెబుతున్నారు. విశ్లేష‌కులు కూడా సినిమా హిట్ అంటూ రివ్యూలు ఇచ్చేశారు. కాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ శ‌త్రువులా ఫీల్ అవుతున్ శ్రీ రెడ్డి మాత్రం సినిమా దొబ్బిందంటూ ఆయ‌న‌ని ఏకి పారేసింది. నువ్వు రాజ‌కీయాల‌కు, సినిమాల‌కు పనికి రావంటూ కామెంట్స్ చేస్తూ ఆయ‌న‌ని ఏకి పారేసింది. రెండో రోజు నీ సినిమా చూసే వాళ్లు కరువు అవుతారంటూ శ్రీ రెడ్డి కామెంట్స్ చేసింది.

భీమ్లా నాయ‌క్ సినిమా చాలా చెత్తగా ఉందని.. రాజకీయ లబ్ది కోసమే ఈ మూవీని పవన్‌ కళ్యాణ్‌ తీసాడని ఆగ్రహించింది. సినిమా కోసం.. తెలంగాణ మంత్రి కేటీఆర్ సంక‌ ఎందుకు నాకావు అంటూ చురకలు అంటించారు. నీ వ్యక్తిగత లబ్ది కోసం.. కేటీఆర, తెలంగాణ ప్రభుత్వాన్ని కలువచ్చు… చిరంజీవి మాత్రం సీఎం జగన్‌ కు కలువకూడదా ? అని ప్రశ్నించారు. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా… సీఎం కాలేవంటూ నానా మాట‌లు అనింది శ్రీ రెడ్డి. ఈ అమ్మ‌డి కామెంట్స్ పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ నోటికొచ్చిన‌ట్టు విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.

sri reddy satires on pawan kalyan

sri reddy satires on pawan kalyan

Sri Reddy : శ్రీ రెడ్డి త‌గ్గేదే లే అంటుందిగా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా చాలా మంది తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో భీమ్లా నాయక్ యొక్క టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం క్రియేట్ చేస్తుంది అని సినీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ప్రీ బిజినెస్ భారీగానే జరిగినట్లు ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. దాదాపు 120కోట్లకు పైగానే బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. తొలి రోజు కూడా ఈ సినిమాకి భారీగానే వ‌సూళ్లు వ‌చ్చాడు. శివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ సినిమా వ‌సూళ్ల సునామి సృష్టించ‌డం ఖాయం అని అంటున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది