Sri Reddy : శ్రీ రెడ్డి జాకెట్లో దూర‌బోయిన చేప‌.. ప‌ట్టి కూర వండేసిందిగా..!

Sri Reddy : కాస్టింగ్ కౌచ్‌తో ఒక‌ప్పుడు నానా ర‌చ్చ చేసిన శ్రీ రెడ్డి ఇటీవ‌లి కాలంలో వంట‌కాల‌తో తెగ ఊరించేస్తుంది. ఈ వంట‌కాలు చేసేట‌ప్పుడు కూడా శ్రీరెడ్డి కాస్త డోస్ పెంచుతూ కుర్ర‌కారుకి కంటిపై లేకుండా చేస్తుంది. తాజాగా ఈ అమ్మ‌డు చీర‌ని పూర్తిగా పైకి లేకి థైస్ షో చేస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. శ్రీరెడ్డి చేప‌ల కూర ఏమో కాని , ఈ అమ్మ‌డు అందాల ర‌చ్చ‌కు మాత్రం సోష‌ల్ మీడియా షేక్ అయిపోతుంది. ప్ర‌స్తుతం శ్రీ రెడ్డి చేప‌ల కూర వీడియో నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్థిరపడాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన శ్రీరెడ్డి..

ఆరంభంలో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసింది. ‘నేను నాన్న అబద్ధం’ అనే సినిమాతో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత ‘అరవింద్ 2’, ‘జిందగీ’ వంటి వాటిలో నటించి సినిమాలకు దూరమైంది. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్థిరపడాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన శ్రీరెడ్డి.. ఆరంభంలో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసింది. అలా చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఇటీవ‌ల వంట‌ల వీడియోలు చేస్తూ ర‌చ్చ చేస్తూనే మ‌రోవైపు కొంద‌రు ప్ర‌ముఖుల‌తో పాటు ప‌లు షోస్‌పై దారుణ‌మైన కామెంట్స్ చేస్తూ ఉంటుంది. శ్రీరెడ్డి బిగ్ బాస్ వ్యవహారం మీద కూడా స్ట‌న్నింగ్ కామెంట్స్ చేశారు.

Sri Reddy Fish Curry Video on youtube

Sri Reddy : శ్రీ రెడ్డి ర‌చ్చ‌..

బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళతారా అని అడిగిన ప్రశ్నకు ఆమె చస్తే బిగ్ బాస్ కు వెళ్ళనంటూ సమాధానం చెప్పారు. బిగ్ బాస్ కి వెళ్లి ఉన్న పరువు తీసుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ షో అట్టర్ ఫ్లాప్ షో అని, నాగార్జున అసలు ఎలా ఒప్పుకుని ఆ షో చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. నాగార్జున మీసాలకి, జుట్టుకు రంగు వేసుకుని నాలుగు పూల చొక్కాలు వేసుకొని బిగ్ బాస్ టీమ్ వాళ్ళు రాసిచ్చిన ప్రశ్నలు అడిగితే సరిపోతుందా అంటూ ఆమె ప్రశ్నించారు. ఏదేమైన శ్రీరెడ్డి చేసే కామెంట్స్ , ఆమె చేసే ప‌నులు ఎప్పుడు సెన్సేష‌న‌ల్‌గా మారుతుంటాయి.

Recent Posts

UPI New Service : గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..?

UPI New Service  : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిట‌ల్ పేమెంట్స్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. భారతదేశంలో…

3 minutes ago

Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్‌.. బెడ్‌పై అత‌ను.. స్ర‌వంతి ర‌చ్చ మాములుగా లేదుగా..!

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు…

1 hour ago

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…

2 hours ago

Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…

3 hours ago

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

4 hours ago

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

5 hours ago

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…

6 hours ago

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

7 hours ago