Sridevi Drama Company : బాబోయ్‌.. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ ‘డ్రామా’ లు ఎక్కువ అయ్యాయి!

Sridevi Drama Company : ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ వ్యవహారం రోజు రోజుకీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. కంటెస్టెంట్స్ యొక్క ఓవరాక్షన్ ఒకసారి వార్తల్లో నిలిస్తే.. మరోసారి వివాదాస్పద పంచ్ లు మరియు కామెడీ మరోసారి వార్తల్లో నిలుస్తున్నాయి. ఈసారి శ్రీదేవి డ్రామా కంపెనీ వార్తల్లో నిలవడానికి కారణం రెగ్యులర్ గా ఎపిసోడ్ లో ఏదో ఒక ఏడుపు గొట్టు స్కిట్ పెడుతున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ నవ్వించడంతో పాటు ఏడిపిస్తుంది అంటూ మొదట్లో మంచి మార్కులు పడ్డాయి.. కానీ ఇప్పుడు ప్రతి వారం ఏదో ఒక టాపిక్ తీసుకొని ఏడిపించడం అనేది బాగాలేదు అంటూ విమర్శలు వస్తున్నాయి.

గతవారం నరేష్ లవ్ ఫెయిల్యూర్ కి సంబంధించిన ఒక డాన్స్ స్కిట్ చేసి ప్రేక్షకులను మరియు అక్కడున్న వారందరినీ కూడా ఏడిపించారు, ఇక ఈ వారం పంచ్‌ ప్రసాద్ యొక్క లవ్ స్టోరీ ని చూపిస్తూ అలాగే హైపర్ ఆది తన పదవ తరగతి లవ్ లెటర్ ని చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకోవడంతో ప్రేక్షకులు ఈసారి కూడా కన్నీళ్లు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ప్రతి వారం ఏదో ఒక డ్రామా చేస్తూ నవ్వించే బదులు ఏడిపిస్తూ ఉంటే బాగాలేదు తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని తాము అంతా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తున్నామని.. ఇలా ప్రతివారం ఏడుపు గొట్టు సన్నివేశాలను చూపించాలనుకుంటే అందుకు మరో కార్యక్రమాన్ని నిర్వహించాలని వాటిని చూడాలనుకున్నవారు.

Sridevi Drama Company sad skits trolls in social media

వాటిని ఎంటర్టైన్మెంట్ కోరుకున్న వారు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని చూస్తారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా ఇలాంటి ఏడిపించే కార్యక్రమాలను తీసుకు రావద్దని మల్లెమాల వారికి మరియు ఈటీవీ వారికి ప్రేక్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్ తగ్గుతుంది అంటూ గుసగుసలు వస్తున్నాయి. ఇదే కంటిన్యూ అయితే రాబోయే వారాల్లో కచ్చితంగా రేటింగ్ భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతుంది. మల్లెమాల మరియు ఈటీవీ పూర్తిగా జబర్దస్త్ ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలపై మాత్రమే ఆధారపడి ముందుకు సాగుతున్నాయి. ఈ సందర్భంగా జబర్దస్త్ ఒక మోస్తరుగా రేటింగ్ దక్కించుకుంటూ దూసుకు పోతుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రం ప్రారంభించినప్పటి నుండి అంతంత మాత్రంగా రేటింగ్ దక్కించుకున్న లాభాలు వస్తున్నట్లుగా మల్లెమాల వారు చెబుతున్నారు. కనుక ఆ కార్యక్రమాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారికి ఉంది. అందుకే ఏడిపించే విధంగా కార్యక్రమాలను నిర్వహించకుంటే మంచిది.

Recent Posts

Thammudu Movie Review : నితిన్ త‌మ్ముడు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్ర‌ముఖ నిర్మాత…

3 hours ago

Dil Raju : త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గ‌ట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..!

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌న తమ్ముడు జూలై 4న విడుద‌ల కానుంది. ఈ మూవీ…

5 hours ago

Jio Recharge : జియో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు .. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ

Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…

6 hours ago

Komatireddy Venkat Reddy : హరీష్ , కేటీఆర్ నా స్థాయి కాదు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..! వీడియో

Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

7 hours ago

Chandrababu : బనకచర్ల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు : చంద్రబాబు

Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…

7 hours ago

Prices : ఆ వ‌స్తువుల ధ‌ర‌లు ఇక మ‌రింత చౌక‌.. జీఎస్టీ స్లాబ్‌లలో భారీ మార్పులు ?

Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…

8 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్‌కి ఇలాంటి ప‌రిస్థితి రావ‌డానికి కార‌ణం అదేనా?

Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…

9 hours ago

Ys Jagan : బాబు అడ్డాపై జగన్ ఫోకస్..!

Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…

10 hours ago