Home » Entertainment » Star Director Sukumar Focuses More On Tamanna Boddu
Entertainment

Sukumar : ఆ హీరోయిన్ బొడ్డు అంటే పడి చచ్చిపోతోన్న సుకుమార్.. ఫ్యూజ్ ఎగిరిపోయే సంఘటన జరిగింది..!

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: January 3, 2023 12:35 pm
Advertisement

Sukumar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ లేవల్ దర్శకులు ఉన్నారు. చాలామంది పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్లే. అందులో సుకుమార్ ఒకరు. ఆయన సత్తా ఏంటో.. పుష్ప సినిమాతోనే తెలిసిపోయింది. సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు.. కానీ సుకుమార్ రేంజే వేరు. ఆయన ప్రత్యేకతే వేరు. ఆయన కాలిక్యులేషన్సే వేరు. ఆయన ప్రతి సినిమాకు ఒక లాజిక్ ఉంటుంది. ఒక కొత్త ఫీలింగ్ ఉంటుంది. ఆయన లెక్కలు తెలిస్తేనే మనకు సినిమా అర్థం అవుతుంది. బుర్ర పెట్టి సినిమాను చూస్తేనే సినిమా కథ ఏందో స్పష్టంగా అర్థం అవుతుంది. సుకుమార్ డైరెక్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన

Advertisement

మొదట్లోనే సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీశారు. అందులో ఆర్య ఒకటి, రెండోది 100 పర్సంట్ లవ్. ముఖ్యంగా 100 పర్సంట్ లవ్ సినిమా అయితే యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన తమన్నానే హైలెట్. అమాయకురాలి పాత్రలో నటించి అందరినీ మెప్పించింది తమన్నా. ముఖ్యంగా తన అందాలతో మైమరిపించింది. ముఖ్యంగా తన బొడ్డు, నడుమును చూపించి అందరినీ టెంప్ట్ చేసింది తమన్నా .అయితే.. సుకుమార్.. తమన్నా బొడ్డును బాగానే వాడుసుకున్నాడు అనే వార్తలు కూడా అప్పట్లో బాగానే వినిపించాయి. నిజానికి తమన్నా అప్పటి వరకు నటించిన సినిమాల్లో కాస్తో కూస్తో ఎక్స్ పోజింగ్ చేసింది కానీ..

star director Sukumar focuses more on tamanna Boddu

Advertisement

Sukumar : సుకుమార్ తమన్నా బొడ్డును బాగానే వాడేసుకున్నాడా?

ఈ రేంజ్ లో నడుము, బొడ్డును చూపిస్తూ ఎక్స్ పోజింగ్ చేయలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో సుకుమార్ కూడా కేవలం తమన్నా బొడ్డునే ఫోకస్ చేశాడు అనిపిస్తుంది. నడుము, బొడ్డును ఫోకస్ చేశాడు. అప్పట్లో సుకుమార్, తమన్నా మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇటీవల వచ్చిన పుష్ప సినిమాలోనూ ఊ అంటావా పాటకు ముందు తమన్నానే అనుకున్నాడట సుకుమార్. మళ్లీ తమన్నా బొడ్డు మీదనే ఫోకస్ పెట్టాలనుకున్నాడట. కానీ.. బన్నీ మాత్రం అస్సలు వద్దంటే వద్దు అన్నాడట. దీంతో చివరకు సమంతను ఆ పాటకు పెట్టుకున్నారట.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి