Ajith Kumar – Shalini : బిగ్ న్యూస్.. అజిత్ షాలిని డైవర్స్ ?
Ajith Kumar – Shalini : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. హీరో అజిత్ హీరోయిన్ శాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి సినిమాలలో నటిస్తున్న టైంలో ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి అయ్యి దాదాపుగా 20 ఏళ్లు కావస్తోంది. ఇప్పటివరకు చిన్న రీమార్క్ కూడా లేకుండా సక్సెస్ఫుల్గా లైఫ్ ను కొనసాగిస్తున్నారు. అయితే రీసెంట్గా వీళ్ళకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
star hero Ajith Kumar and Shalini going to divorce
అయితే అప్పట్లో కోలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ శాలిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఏడాది నుంచి మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అజిత్ శాలిని ని పెళ్లి చేసుకోవద్దని చెప్పాడంట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు రమేష్ కన్నా. తాజాగా అప్పట్లో ఆయన అజిత్ కి ఇచ్చిన సజెషన్స ఇప్పుడు బయట పడ్డాయి. అజిత్ ని అప్పట్లో పెళ్లి చేసుకోవద్దని సూచించారట. అజిత్ ఆ డైరెక్టర్ మాటలు వినిపించుకోలేదు. ఆమెపై ఉన్న ప్రేమ తో దూరం పెట్టలేకపోయాడు. ఆ తర్వాత సంవత్సరానికే అజిత్ శాలినీలా పెళ్లి జరిగింది.
star hero Ajith Kumar and Shalini going to divorce
ఇక పెళ్లయిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అదంతా ఫేక్ అని ఈ జంట చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ జంట చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇటీవల అజిత్ తెగింపు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అజిత్ కు కోలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో టాలీవుడ్ లో కూడా ఈయన సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ప్రస్తుతం షాలిని సినిమాలకు దూరంగా ఉంటూ పిల్లలతో సక్సెస్ఫుల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.
