Krithi Shetty : కృతి శెట్టి అంటే పడి చచ్చిపోతున్న స్టార్ హీరో .. ఇంటికి వెళ్ళి మరీ ఆ పని చేసాడంట ..!!
Krithi Shetty : ‘ ఉప్పెన ‘ సినిమాతో ఇండస్ట్రీలో ఉప్పెనలా ఎగిసిన అందాల బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన అందం, నటనతో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా ఈ బ్యూటీ బేబమ్మగా పాపులారిటీ సంపాదించుకుంది. చిన్న వయసులోని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన హాట్ ఎక్స్ప్రెషన్స్ తో కేక పుట్టించింది. ప్రస్తుతం అమ్మడు ఒక్క హిట్ కోసం తపించిపోతుంది. తెలుగులో వరుసగా మూడు హిట్లు అందుకొని తర్వాత హిట్ అన్న పదానికి దూరమైపోయింది.
Star hero interest to Krithi Shetty
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కృతి శెట్టి గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఇండస్ట్రీలో స్టార్ హీరో ఈ బ్యూటీకి కాల్ చేసి మరీ ఆఫర్ ఇచ్చాడట. నీతో నటించాలని ఉంది, నీ నటన సూపర్ అంటూ తన మనసులో మాటలను బయటపెట్టాడట. ఆఫర్ వరకు అయితే పర్లేదు కానీ నువ్వు ఫీల్ అవ్వకు నీ అందానికి ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి అని ఎక్స్ట్రా గా మాట్లాడడట. దీంతో సోషల్ మీడియాలో అందరూ ఆ హీరో కృతి శెట్టి అంటే పడి చచ్చిపోతున్నాడు అని, అందుకే మిగతా హీరోయిన్స్ కి ఇవ్వని ఆఫర్ ఆ హీరోయిన్ కి ఇస్తూ స్పెషల్గా సొల్యూషన్స్ ఇచ్చాడని చెప్పుకొస్తున్నారు.
Star hero interest to Krithi Shetty
ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ సరైన హిట్లు లేక సతమతమవుతున్నారు. అలాంటి వాళ్ళకి చేయని కాల్ కృతి శెట్టికే ఎందుకు చేసాడని జనాలు మాట్లాడుకుంటున్నారు. కృతి శెట్టీలో ఆ హీరోకి అంతగా ఏమి నచ్చిందో అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కృతిశెట్టి పేరు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. అసలు ఆ హీరో ఎవరా అని బుర్ర బద్దలయ్యేలా ఆలోచిస్తున్నారు. ఇకపోతే కృతిశెట్టి ఇటీవల నాగచైతన్యతో కస్టడీ సినిమాలో నటించింది. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.
