star hero reject Dasara movie
Dasara Movie : నాని హీరోగా తెరకెక్కిన ‘ దసరా ‘ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది. ఇక ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. డైరెక్టర్ గా మొదటి సినిమా అయినప్పటికీ శ్రీకాంత్ ఓదెల ఎంతో క్లియర్గా జనాలకు తన కథ అర్థమయ్యేలా అద్భుతంగా తీశాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. అయితే డైరెక్టర్ మొదటగా ఈ కథ రాసుకున్నప్పుడు రామ్ చరణ్ ని హీరోగా తీసుకోవాలని
star hero reject Dasara movie
అనుకున్నాడని న్యూస్ వైరల్ అవుతుంది.ఈ కథకి బడా హీరో అయితే మరింత క్రేజ్ వస్తుందని, సినిమాకి న్యాయం జరుగుతుందని అనుకున్నారట. కానీ అంత పెద్ద హీరో తనకి ఛాన్స్ ఇవ్వడని తన ఆశలను వదులుకున్నాడట. ఆ తర్వాత ఈ కథను యంగ్ హీరో నితిన్ కి చెప్పారట. అయితే నితిన్ కి ఈ స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు కథ వినకుండానే రిజెక్ట్ చేశాడట. కొత్త డైరెక్టర్ కావడంతో కెరీర్ రిస్కులో పెట్టడం ఎందుకని నితిన్ ఆలోచించి ఈ సినిమాకి నో చెప్పాడని న్యూస్ వైరల్ అవుతుంది. ఆ తర్వాత కూడా ఇద్దరు ముగ్గురు హీరోలను కూడా ట్రై చేశారట.
ఫైనల్ గా నానికి ఈ కథ కరెక్ట్ గా సూట్ అవుతుందని భావించి ఆయన దగ్గరికి వెళ్లి కథ చెబుతున్నప్పుడు వెంటనే నాని ఈ సినిమా నాకు ఓకే అని అగ్రిమెంట్ పై సైన్ కూడా చేశాడట. ఈ క్రమంలోనే కొందరు కోరి వచ్చిన అదృష్టాన్ని మిస్ చేసుకున్నాడు నితిన్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే వరుస ప్లాఫులతో ఉన్న నితిన్ ఈ చక్కని అవకాశాన్ని వదులుకున్నాడని ఫ్యాన్స్ నిరాశ వ్యక్త పరుస్తున్నారు. నితిన్ టైం బాగోలేదని మరోసారి రుజువయింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా నాని దసరా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు.
Little Bit Rosemary : అందంగా ఉండాలంటే కొన్ని సీక్రెట్స్ తెలియాలి. సెలబ్రిటీలు అందంగా కనిపించడానికి, వారి చర్మం మెరవడానికి…
Chia Seeds : దృఢంగా ఉండాలంటే ఎక్కువగా పాలు, గుడ్లు తీసుకుంటూ ఉంటారు. నీ ఎముకలు బలంగా ఉండడానికి ఆయుర్వేదం…
Indian Air Force Recruitment : వివిధ వైమానిక దళ స్టేషన్లు/యూనిట్లలో వివిధ గ్రూప్ 'సి' సివిలియన్ పోస్టుల నియామకానికి…
Fatty Liver : లివర్ ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. అయితే, ఫ్యాటీ లివర్ కారణంగా కాలేయ క్యాన్సర్…
Chanakyaniti : చాణిక్యుడు తన తెలివైన ఆలోచనలతో కొన్ని విషయాలు తెలియజేశారు. చాణిక్యుడు తన కాలంలో అత్యంత తెలివైన వారిలో…
Sobhita Dhulipala : అచ్చ తెలుగు అమ్మాయి అయిన శోభిత ధూళిపాళ్ల బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.…
Auto Driver : ఈరోజుల్లో ఉద్యోగం సాధించడం కత్తిమీద సాము అయ్యింది. IITలు, IIM పాసైన వారు జాబ్స్ కోసం…
Anushka Shetty : 2005లో సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనుష్క గ్లామరస్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. స్టార్…
This website uses cookies.