Star Heroine : నేను తనతో కలిసే ఆ పనులు చేస్తా.. ఏమాత్రం బెరుకు లేకుండా చెప్పిన స్టార్ హీరోయిన్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Star Heroine : నేను తనతో కలిసే ఆ పనులు చేస్తా.. ఏమాత్రం బెరుకు లేకుండా చెప్పిన స్టార్ హీరోయిన్..!!

Star Heroine : లోక నాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ కూడా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో కెరీర్ పరంగా కొద్దిగా కష్టాలు పడిన అమ్మడు హిట్ ట్రాక్ ఎక్కడ లేట్ అయినా కూడా ఆ తర్వాత తిరుగు లేని స్టార్ డం తెచ్చుకుంది. అయితే ఓ పక్క హీరోయిన్ గా చేస్తూనే మరోపక్క తన ఎఫైర్స్ తో హాట్ న్యూస్ లో నిలుస్తుంది శృతి హాసన్. అంతకుముందు […]

 Authored By ramesh | The Telugu News | Updated on :1 January 2023,11:20 am

Star Heroine : లోక నాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ కూడా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో కెరీర్ పరంగా కొద్దిగా కష్టాలు పడిన అమ్మడు హిట్ ట్రాక్ ఎక్కడ లేట్ అయినా కూడా ఆ తర్వాత తిరుగు లేని స్టార్ డం తెచ్చుకుంది. అయితే ఓ పక్క హీరోయిన్ గా చేస్తూనే మరోపక్క తన ఎఫైర్స్ తో హాట్ న్యూస్ లో నిలుస్తుంది శృతి హాసన్. అంతకుముందు ఒక వ్యక్తితో డేటింగ్ గట్రా చేసిన అమ్మడు అతన్ని అర్ధాంతరంగా వదిలేసి మరో వ్యక్తితో కలిసి ఉంటుంది.

శృతి హాసన్ ప్రెజెంట్ బోయ్ ఫ్రెండ్ హజారిక తో అమ్మడు చేసే రచ్చ తెలిసిందే. సోషల్ మీడియాలో శృతి శృతి మించేసి మరి అతనితో క్లోజ్ గా ఉంటుంది. అయితే హజారికకి, శృతి హాసన్ కి ఈమధ్య చెడినట్టు వారు కూడా విడిపోతున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు శృతి హాసన్ మీద రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతుంటాయి. వీటిపై స్పందించిన శృతి హాసన్ ఆ కామెంట్స్ ని తను ఒంటరిగా కాకుండా హజారికాతో కలిసి చదువుతా అని అంటుంది. ఇద్దరం కలిసి ఆ కామెంట్స్ చదివే పనులను చేస్తుంటాం.

Star Heroine shruthi hassan revealed secrets with her lover

Star Heroine shruthi hassan revealed secrets with her lover

తను చేసే ఏ పనైనా తన లవర్ తో కలిసే చేస్తానని ఏమాత్రం బెరుకు లేకుండా చెప్పేస్తుంది శృతి హాసన్. ఇక అమ్మడు సినిమాల విషయానికి వస్తే సడెన్ గా తెలుగులో మళ్లీ ఫాం లోకి వచ్చేసింది శృతి హాసన్. చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో వీర సిం హా రెడ్డి చేసిన శృతి హాసన్ మరోపక్క ప్రభాస్ తో కూడా సలార్ లో కలిసి జోడీ కట్టింది. ఈ మూడు సినిమాలతో శృతి హాసన్ టాలీవుడ్ లో మళ్లీ తిరిగి ఫాం లోకి వస్తుందని చెప్పొచ్చు. అయితే సినిమాల లెక్క ఎలా ఉన్నా శృతి హాసన్ మాత్రం తన వార్తలతో మాత్రం రెగ్యులర్ గా హాట్ న్యూస్ గా మారుతుంది.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది