
star heroine sister loved hero tarun
Tarun : హీరో తరుణ్ అంటే.. ఇప్పటి సినిమాలు కాదు. ఓ 10 నుంచి 15 ఏళ్ల కింద తరుణ్ కి ఉన్న క్రేజ్ వేరు. ఆయన నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్. అప్పట్లో హీరోయిన్ శ్రియ, ఆర్తి అగర్వాల్ లాంటి వాళ్లతో సినిమాలు తీసి లవర్ బాయ్ అనిపించుకున్నాడు. నిజానికి ఆర్తి అగర్వాల్, తరుణ్ మధ్య ఏదో ఉందని చెబుతుండేవారు. ఇద్దరి మధ్య ఏముంది అనేది పక్కన పెడితే.. ఆర్తి అగర్వాల్ మాత్రం చిన్నవయసులోనే ఈ లోకాన్ని వదిలేసి వెళ్లిపోయింది.
star heroine sister loved hero tarun
ఆర్తి అగర్వాల్ ఇప్పుడు ఉండి ఉంటే.. ఇండస్ట్రీలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సత్తా చాటేది. అసలు ఆర్తి ఆగర్వాల్ హీరోయిన్ అవ్వాలని ఏనాడూ అనుకోలేదు. అమెరికాలో తనను చూసిన నిర్మాత సురేశ్ బాబు.. నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత తను ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత నువ్వు లేక నేను లేను, నీ స్నేహం, ఇంద్ర లాంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది ఆర్తి అగర్వాల్.అయితే.. తరుణ్ తో తను ప్రేమలో పడిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే ఆర్తి అగర్వాల్ చేసిన తప్పు అని కూడా అంటారు. ఆమె మాత్రమే కాదు.. ఆర్తి అగర్వాల్ చెల్లి, గంగోత్రి హీరోయిన్ అదితి అగర్వాల్ కూడా తరుణ్ ను ప్రేమించిందట.
star heroine sister loved hero tarun
అప్పట్లో ఈ ముగ్గురూ కలిసి రెస్టారెంట్లకు వెళ్లేవారట. ఒకసారి ఆర్తి అగర్వాల్, అదితి, తరుణ్ ఒక రెస్టారెంట్ కు వెళ్లగా.. ఒకే టేబుల్ దగ్గర ముగ్గురు కూర్చున్నారట. ఇంతో ఆర్తి వాష్ రూమ్ కు వెళ్లిందట. తన అక్క వాష్ రూమ్ కు వెళ్లగానే అదితి.. తరుణ్ తో క్లోజ్ గా మూవ్ అయిందట. తరుణ్ తో తను క్లోజ్ అవడం చూసిన ఆర్తి వెంటనే అక్కడికి వచ్చి అదితి చెంప చెళ్లుమనిపించిందట. అంటే.. తరుణ్ మీద తనకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ.. తరుణ్ తనను కాదన్నాడని తను చాలా డిస్టర్బ్ అయిందట. ఆ తర్వాత తను వేరే పెళ్లి చేసుకోవడం, అమెరికాలో స్థిరపడటం, అక్కడే ఓ సర్జరీ చేయించుకుంటూ అది వికటించి మృతి చెందింది.
Samantha : టాలీవుడ్ Tollywood స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితం మరియు వృత్తిపరమైన నిర్ణయాలతో మరోసారి వార్తల్లో…
Chicken and Mutton : తెలంగాణ కుంభమేళాగా Telangana Medaram Jatara 2026 పిలవబడే మేడారం మహా జాతరలో భక్తిభావం…
Om Shanti Shanti Shantihi Movie Review : టాలీవుడ్ Tollywood లో వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ తరుణ్…
Today Gold Price on January 30th 2026 : బంగారం ధరల పెరుగుదల పసిడి ప్రియులకు కోలుకోలేని షాక్…
Brahmamudi Today Episode Jan 30 : బుల్లితెరపై రికార్డులు సృష్టిస్తున్న 'బ్రహ్మముడి' సీరియల్ (BrahmaMudi) రోజుకో కొత్త మలుపు…
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2' సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. కార్తీక్, దీపల…
Samsung Galaxy S26 : శాంసంగ్ ( Samsung ) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'గెలాక్సీ ఎస్26 సిరీస్'…
Guava : జామపండు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పోషకాల గని అనడంలో సందేహం లేదు. నారింజ పండు కంటే ఎక్కువ…
This website uses cookies.