Home » Entertainment » Shruti Hassan Stunning Look In Black Dress Spotted With Her Boy Friend At Mizu Restaurant
Entertainment

Shruti Hassan : బ్లాక్ డ్రెస్ లో బాయ్ ఫ్రెండ్ తో శృతి మించిపోయిన శృతిహాసన్ అందాలు.. వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: March 7, 2023, 9:20 pm
Advertisement

Shruti Hassan ; కమల్ కూతురుగా హీరోయిన్ గా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. నటనపరంగా డాన్స్ పరంగా అన్ని రకాలుగా ప్రేక్షకుల హృదయాలలో అభిమానాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. మొదట సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంటర్ చేసిన శృతిహాసన్ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందుకుంది. అయితే హిందీలో అవకాశాలు తగ్గటంతో మళ్ళీ ఇప్పుడు

Advertisement

Shruti Hassan Stunning Look in Black Dress Spotted with her Boy Friend at Mizu Restaurant

దక్షిణాది సినిమా రంగంలో కీలక ప్రాజెక్టులు చేస్తూ ఉంది. తెలుగులో దాదాపు టాప్ మోస్ట్ హీరోల అందరితో నటించింది. ఇటీవల బాలకృష్ణ నటించిన “వీరసింహారెడ్డి”, చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య”లో నటించడం జరిగింది. సంక్రాంతి పండుగకు వచ్చిన ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఒకపక్క సినిమాలు

Advertisement

Shruti Hassan Stunning Look in Black Dress Spotted with her Boy Friend at Mizu Restauran

చేస్తూనే మరోపక్క బాయ్ ఫ్రెండ్ తో ప్రైవేటు పార్టీలలో శృతిహాసన్ కెమెరాలకు ఫోజులిస్తూ ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటది. ఈ తరహాలోనే ఇటీవల బ్లాక్ డ్రెస్ లో బాయ్ ఫ్రెండ్ తో కలిసి.. కెమెరాలకు ఫోజులిచ్చింది. ఈ డ్రెస్సులో శృతిహాసన్ ఎద అందాలు… శృతి మించిపోయాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి