Kannappa : కన్నప్ప అదిరిపోయింది.. ఆన్ రికార్డ్ చెబుతున్నా రాసిపెట్టుకోండి అంటున్న రైటర్..!
Kannappa : మంచు విష్ణు లీడ్ రోల్ లో తనే స్వయంగా నిర్మిస్తున్న సినిమా కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా లో మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు నటించారు. కృష్ణం రాజు భక్త కన్నప్ప స్పూర్తితో కన్నప్ప సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విషయంలో మంచు విష్ణు చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. టీజర్ రిలీజైన టైం లో విష్ణు మీద ట్రోల్స్ చేసినా రాను రాను సినిమాపై బజ్ పెరుగుతుంది. లేటెస్ట్ గా కన్నప్ప సినిమా గురించి బి.వి.ఎస్ రవి కామెంట్స్ వైరల్ గా మారాయి. కన్నప్ప సినిమా ఫస్ట్ హాఫ్ వరకు చూశానని ఆన్ రికార్డ్ చెవుతున్నా సినిమా అదిరిపోయిందని అన్నారు బి.వి.ఎస్ రవి కన్నప్ప సినిమా విషయంలో మంచు విష్ణు ముందు నుంచి మంచి ప్లానింగ్ లోనే ఉన్నాడు.
Kannappa : కన్నప్ప అదిరిపోయింది.. ఆన్ రికార్డ్ చెబుతున్నా రాసిపెట్టుకోండి అంటున్న రైటర్..!
సినిమాను గట్టిగా ప్రమోట్ చేసి మరింత బజ్ పెంచాలని చూస్తున్నారు. మంచు విష్ణు కన్నప్ప సినిమా సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నేషనల్ వైడ్ గా భారీ రిలీజ్ కాబోతున్న కన్నప్ప సినిమా తప్పకుండా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందించేలా ఉంటుందని చెప్పొచ్చు. మంచు విష్ణు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. కన్నప్ప సినిమాను ప్రేక్షకులను మెప్పించేలా తెరేక్కిస్తున్నారు.
సినిమా విజువల్స్ పరంగా క్వాలిటీ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టు అనిపిస్తుంది. మరి టీజర్ తో వచ్చిన ట్రోల్స్ ని సెట్ రైట్ చేసుకుని సినిమాను టైటిల్ స్క్రీన్ ప్లే ఇంకా విజువల్ వండర్ గా చేస్తారని తెలుస్తుంది. మరి సినిమా ఎలా ఉంటుంది అన్నది చూడాలి. కన్నప్ప సినిమా లో ప్రొఫైల్ తోనే వస్తుంది. సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నా ఆడియన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు అర్ధమవుతుంది. బి.వి.ఎస్ రవి చెప్పిన విధంగా సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.BVS Ravi, Manchu Vishnu, Kannappa, Mohan Babu, Prabhas, Akshay kumar
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.