Subuhi Joshi : సుబుహి జోషి ఫ్రంట్ ఎద అందాలు జూమ్ లో చూస్తే నోరెళ్ల పెట్టాల్సిందే..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 3 March 2023, 2:00 pm

Subuhi Joshi : బిగ్ బాస్ రియాల్టీ షోకి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇండియాలో ఈ షో ఫస్ట్ హిందీలో ప్రారంభమైంది. ఆ తర్వాత ఆరు సంవత్సరాల క్రితం దక్షిణాదిలో స్టార్ట్ అయింది. హిందీలో ఇప్పటివరకు 16 సీజన్లు ముగిశాయి. అయితే 16వ సీజన్ లో కంటెస్టెంట్ గా పోటీ చేసిన సుబుహి జోషి అందరికీ సుపరిచితురాలే. ఈ షో రాకముందు మోడల్ గా.. యాడ్ లు చేస్తూ ఎంతో పేరు సంపాదించుకోవడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా ఆకట్టుకునేది.

Subuhi Joshi Flaunt Her Curve Physique At Bigg Boss 16 Party Bash

Subuhi Joshi Flaunt Her Curve Physique At Bigg Boss 16 Party Bash

మూడు సంవత్సరాల వయసులోనే బుల్లితెర పై కనివిందు చే సింది. సుబుహి జోషి తల్లి దూరదర్శన్ లో పనిచేయడంతో ఆమెకు ఎంటర్టైన్మెంట్ రంగంతో ఎంతో ముడిపడి ఉంది. ఈ క్రమంలో ముంబైలో పుట్టిన గాని ఢిల్లీలో చదువు అభ్యసించడం జరిగింది. ఆ తర్వాత డిజె గా పలు పబ్బులలో పనిచేసింది. మాజీ ఇండియన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ తో… ఓ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చేయడం జరిగింది. UTV బిందాస్ ద్వారా ఎంతో పాపులర్ అయ్యింది. ఇంకా జీ టీవీ,

Subuhi Joshi: It's not cool to troll someone just because he or she is an  actor | Entertainment - Times of India Videos

ఎన్టీవీ…జింగ్… వంటి వాటిల్లో కూడా కనిపించడం జరిగింది. అయితే ఇటీవల సుబుహి జోషి.. బిగ్ బాస్ సీజన్ 16 కంటెస్టెంట్స్ మొత్తం అంతా కలిసి పార్టీ పెట్టుకోవడం జరిగింది. ఈ వేడుకకు సుబుహి జోషి బ్లాక్ డ్రెస్ లో ఎద అందాలను..ఓపెన్ గానే… చూపిస్తూ కెమెరాలకు ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండటంతో చాలామంది నేటిజన్ లు ఇదేం డ్రెస్సురా సామీ అని కామెంట్లు పెడుతున్నారు.

Also read

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp