Sudheer : మరీ అంత పిసినారా?.. ఆది పరువు తీసిన సుధీర్

Sudheer హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ Sudheer కాంబినేషన్ ఇప్పుడు మంచి ఫాంలోకి వచ్చింది. ఈ ఇద్దరూ కలిసి స్కిట్ వేస్తే అది అదిరిపోతోంది. ఇక ఢీ షోలో అయితే ఈ ఇద్దరూ కలిసి రఫ్పాడిస్తున్నారు. అటు వైపు రష్మీ, దీపిక పిల్లి పర్వాలేదనిపించినా.. సుధీర్, ఆది మాత్రం ఆ ఇద్దరిని తెగ ఆడేసుకుంటారు. ఈ మధ్య అయితే ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ పరువుతీసుకుంటున్నారు. తాజాగా వదిలిన ఢీ ప్రోమోలో ఆది, సుధీర్ దుమ్ములేపేశారు.

Sudheer And aadi Funnny Skit In Dhee

 

సుధీర్, ఆది కలిసి స్కిట్ వేశారు. సుధీర్ అసిస్టెంట్‌గా ఆది నటించాడు. అన్నా రాత్రి మేకప్ బ్యాగ్ బయటకు తీసుకెళ్లావా? ఇందులో మేకప్ సామాన్లు తప్పా అన్నీ ఉన్నాయ్.. అటు ఎటు వెళ్తున్నావ్. రాత్రి అటే వెళ్లావ్ కదా? అని అన్నాడు. మేకప్ వేసే ముందు అసిస్టెంట్ రియాక్షన్లు చూపించాడు. ఈ మొహాన్ని పది నిమిషాలు భరించాలా? అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చావ్ అన్నా అంటూ సుధీర్ మొహం మీదే ఆది అసిస్టెంట్ రూపంలో పంచుల మీద పంచులు వేశాడు.

Sudheer And aadi Funnny Skit In Dhee

మరీ అంత పిసినారా?.. ఆది పరువు తీసిన సుధీర్ Sudheer

ఇక ఆ తరువాత క్యారెక్టర్లు మార్చుకున్నారు. ఆది అసిస్టెంట్‌గా సుధీర్ మారిపోయాడు. క్యారవ్యాన్ ఎక్కే సమయంలో ఆది పరువుతీశాడు సుధీర్. కొంచెం ఆగు అన్నా .. ముందు నేను వెళ్తాను లేదంటూ.. పొట్ట ఆ డోరుకు తాకుతుంది అని సుధీర్ కౌంటర్ వేశాడు.

Sudheer And aadi Funnny Skit In Dhee

అన్నా డ్రెస్సులు తీసుకొచ్చావా? అని అంటే సుధీర్ అడిగాడు. ఇంత పిసినారివి ఏంటి అన్నా.. డ్రెస్సులు కొనుక్కోవచ్చు కదా? ఆ బెల్టు తీసుకురా.. షూలు తీసుకురా? అని ఎప్పుడూ సుధీర్‌ను ఎందుకు అడుగుతావ్ అని అంటూ పరువుతీసేశాడు సుధీర్.

Share

Recent Posts

Airtel : శుభ‌వార్త చెప్పిన ఎయిర్‌టెల్‌.. వంద జీబీ డేటా ఫ్రీ..!

Airtel  : స్మార్ట్ ఫోన్‌లో ఒక‌ప్పుడు 16జీబీ, 32 జీబీ.. ఇలా ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌ను అందించేవారు. కానీ మైక్రో ఎస్‌డీ…

7 hours ago

Janasena : జ‌న‌సేన మ‌న‌సులోని మాట‌కి కార్య‌రూపం దాల్చ‌బోతున్న చంద్ర‌బాబు

Janasena  : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డానికి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అందుకే అన్ని విష‌యాల‌లో కూడా…

8 hours ago

New Ration Card : కొత్త రేష‌న్ కార్డ్ కావాల‌నుకునే వారికి శుభ‌వార్త‌..!

New Ration Card  : ఏపీలో కొత్త రేష‌న్ కార్డ్ అప్లై చేసుకునే వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది.…

9 hours ago

PURANAPANDA SRINIVAS : పురాణపండ ‘శ్రీమాలిక’లో ఘట్టాలకు వొళ్ళు గగుర్పొడిచిందన్న పీవీ కుమార్తె !

PURANAPANDA SRINIVAS :హైదరాబాద్, మే 20: నాలుగు వందల పేజీల పవిత్ర సంపద, అత్యద్భుతమైన దైవీయ చైతన్యం, అపురూపమైన రమణీయ…

10 hours ago

Janhvi Kapoor : కేన్స్‌లో తన అందం తో అందర్నీ కట్టిపడేసిన జాన్వీ కపూర్

Janhvi Kapoor : ప్రపంచ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించే ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలింఫెస్టివల్‌లో తొలిసారి పాల్గొన్న బాలీవుడ్ నటి…

10 hours ago

YS Jagan : జగన్ దేశం వదిలిపెట్టి వెళ్లిన లాక్కొని వస్తాం.. నిమ్మల రామానాయుడు

YS Jagan : ఏపీ రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ - టిడిపి నేత, మంత్రి…

11 hours ago

Sukumar : నా త‌దుపరి చిత్రం రామ్ చ‌ర‌ణ్‌తోనే.. క‌న్‌ఫాం చేసిన సుకుమార్

Sukumar : పెద్ది తర్వాత రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ తో చేయాల్సిన మూవీ కొంచెం ఆలస్యమవుతుందని, ఈలోగా వేరే…

12 hours ago

Trivikram : త్రివిక్ర‌మ్‌ని వ‌దిలిపెట్టేది లేదు.. ఆయన్ని ఎవ‌రు కాపాడ‌లేరు..!

Trivikram : న‌టి పూనమ్ కౌర్ తాజాగా త‌న ఇన్ స్టా వేదిక‌గా రెండు పోస్టులు పెట్టి త్రివిక్ర‌మ్ ను…

13 hours ago