Sudheer Announced His Marriage Details
Sudheer : సుడిగాలి సుధీర్.. ఈ పేరుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. జబర్దస్త్ నుంచి కమెడియన్ గా పరిచయం అయిన సుధీర్ అనతి కాలంలోనే తన మల్టీ ట్యాలెంటెతో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. చాలా తక్కు వ టైమ్ లోనే బుల్లితెర పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ ఉన్న స్టార్ వెలుగొందుతున్నాడు. ఒక మామూలు హీరోకు ఉన్నంత ఫాలోయింగ్ ఉందంటే ఇతని ట్యాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక సంపాదన పరంగా అయితే నార్మల్ హీరోలతో పోటీ పడే రేంజ్ లో ఉన్నాడు.
Sudheer Announced His Marriage Details
అలాంటి సుధీర్ కు అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. చిన్న చిన్న మ్యాజిక్ ఈవెంట్లు చేసుకునే స్థాయి నుంచి హీరోగా సినిమాలు చేసుకునే స్థాయి వరకు ఎదిగాడంటే అతని హార్డ్ వర్క్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే జబర్దస్త్, పోవేపోరా, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలతో నిత్యం ఫుల్ బిజీగా ఉంటున్న సుధీర్.. వీటితో పాటు ప్రతి స్పెషల్ ఈవెంట్ లోనూ పాల్గొంటాడు. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన సుధీర్ నేమ్ ఇప్పుడు బుల్లితెరపై బ్రాండ్ గా అయిపోయింది. అయితే సుధీర్ కు ఇంకా పెండ్లి కాలేదు.
Sudheer Announced His Marriage Details
బుల్లతెరమీద మోస్ట్ ఎలిజిబుల్ బ్రహ్మచారిగా కొనసాగుతున్న సుధీర్ పెండ్లి గురించి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ఆయన పెండ్లి మీద ఎన్నో రకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇక రెష్మీ విషయంలో అయితే కోకొల్లలు. కాగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట్ తెగ వైరల్ అవుతోంది. సుదీర్‌కు ఇప్పుడు 34 ఏండ్లు దాటిపోవడంతో ఆయనకు పెండ్లి చేసేందుకు సీరియస్ గా సంబంధాలు వెతుకుతున్నారంట. ఈ క్రమంలోనే సుధీర్‌కు ఓ అమ్మాయి నచ్చడంతో ఓకే చెప్పాశాడని టాక్. ఇక ఆ అమ్మాయి కూడా సుధీర్ సొంత జిల్లాలోనే ఉంటుందని ఆమె కూడా సుధీర్‌కు ఓకే చెప్పేసిందని సమాచారం. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.
Transit Of Jupiter : గురు గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో దీనికి చాలా విశిష్టమైన స్థానం ఉంది. దీన్ని జ్ఞానం,…
Congress : ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం... వైసీపీ మూడు…
Samantha : గత కొద్ది రోజులుగా సమంత రాజ్‌ల రిలేషన్ గురించి నెట్టింట అనేక ప్రచారాలు నడుస్తుండడం మనం చూస్తూనే…
AP Government : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ…
JOB : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలోని విజయనగరం జిల్లా న్యాయస్థానంలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి…
New Ration Cards : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. మే 8…
Healthy Snacks With Tea : టీ మరియు స్నాక్స్ మనసుకు ప్రశాంతతను కలిగించే కాంబినేషన్ జాబితాలో అగ్రస్థానంలో ఉంటాయి.…
Today Gold Rate : గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పడిపోతూ వస్తున్నాయి. ఏప్రిల్ 22 నుంచి…
This website uses cookies.