Sudheer : ఆ అమ్మాయితో పెండ్లికి ఓకే చెప్పిన సుధీర్‌.. ఎవ‌రో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sudheer : ఆ అమ్మాయితో పెండ్లికి ఓకే చెప్పిన సుధీర్‌.. ఎవ‌రో తెలుసా..?

Sudheer : సుడిగాలి సుధీర్.. ఈ పేరుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. జ‌బ‌ర్ద‌స్త్ నుంచి క‌మెడియ‌న్ గా ప‌రిచ‌యం అయిన సుధీర్ అన‌తి కాలంలోనే త‌న మ‌ల్టీ ట్యాలెంటెతో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. చాలా త‌క్కు వ టైమ్ లోనే బుల్లితెర ప‌వ‌ర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ ఉన్న స్టార్ వెలుగొందుతున్నాడు. ఒక మామూలు హీరోకు ఉన్నంత ఫాలోయింగ్ ఉందంటే ఇత‌ని ట్యాలెంట్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :7 November 2021,4:59 pm

Sudheer : సుడిగాలి సుధీర్.. ఈ పేరుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. జ‌బ‌ర్ద‌స్త్ నుంచి క‌మెడియ‌న్ గా ప‌రిచ‌యం అయిన సుధీర్ అన‌తి కాలంలోనే త‌న మ‌ల్టీ ట్యాలెంటెతో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. చాలా త‌క్కు వ టైమ్ లోనే బుల్లితెర ప‌వ‌ర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ ఉన్న స్టార్ వెలుగొందుతున్నాడు. ఒక మామూలు హీరోకు ఉన్నంత ఫాలోయింగ్ ఉందంటే ఇత‌ని ట్యాలెంట్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక సంపాదన ప‌రంగా అయితే నార్మ‌ల్ హీరోలతో పోటీ పడే రేంజ్ లో ఉన్నాడు.

Sudheer Announced His Marriage Details

Sudheer Announced His Marriage Details

Sudheer : బుల్లితెర ప‌వ‌ర్ స్టార్ గా ఎదిగిన సుధీర్‌..

అలాంటి సుధీర్ కు అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. చిన్న చిన్న మ్యాజిక్ ఈవెంట్లు చేసుకునే స్థాయి నుంచి హీరోగా సినిమాలు చేసుకునే స్థాయి వ‌ర‌కు ఎదిగాడంటే అత‌ని హార్డ్ వ‌ర్క్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే జ‌బ‌ర్ద‌స్త్‌, పోవేపోరా, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోల‌తో నిత్యం ఫుల్ బిజీగా ఉంటున్న సుధీర్.. వీటితో పాటు ప్ర‌తి స్పెష‌ల్ ఈవెంట్ లోనూ పాల్గొంటాడు. ఇలా అంచెలంచెలుగా ఎదిగిన సుధీర్ నేమ్ ఇప్పుడు బుల్లితెరపై బ్రాండ్ గా అయిపోయింది. అయితే సుధీర్ కు ఇంకా పెండ్లి కాలేదు.

Sudheer Announced His Marriage Details

Sudheer Announced His Marriage Details

బుల్ల‌తెర‌మీద మోస్ట్ ఎలిజిబుల్ బ్రహ్మచారిగా కొన‌సాగుతున్న సుధీర్ పెండ్లి గురించి విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. ఇప్ప‌టికే ఆయ‌న పెండ్లి మీద ఎన్నో ర‌కాల రూమర్లు వ‌స్తూనే ఉన్నాయి. ఇక రెష్మీ విష‌యంలో అయితే కోకొల్ల‌లు. కాగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట్ తెగ వైర‌ల్ అవుతోంది. సుదీర్‌కు ఇప్పుడు 34 ఏండ్లు దాటిపోవడంతో ఆయ‌న‌కు పెండ్లి చేసేందుకు సీరియ‌స్ గా సంబంధాలు వెతుకుతున్నారంట‌. ఈ క్ర‌మంలోనే సుధీర్‌కు ఓ అమ్మాయి న‌చ్చ‌డంతో ఓకే చెప్పాశాడ‌ని టాక్‌. ఇక ఆ అమ్మాయి కూడా సుధీర్ సొంత జిల్లాలోనే ఉంటుంద‌ని ఆమె కూడా సుధీర్‌కు ఓకే చెప్పేసింద‌ని స‌మాచారం. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది