Sudigali Sudheer: సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్‌.. అస‌లు విష‌యం ఎలా బ‌య‌ట‌ప‌డిందంటే..!

Authored By Sam C | The Telugu News | Published on: August 12, 2022, 8:20 pm

Sudigali Sudheer : శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శక‌త్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంక‌ట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’  అనేది ట్యాగ్ లైన్. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు సమర్పణలో వస్తున్న ఈ సినిమాలో సునీల్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, స‌ప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్న ఈ చిత్రం జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, విష్ణు ప్రియ‌, దీపికా పిల్లి ప్ర‌మోష‌న్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు.

Sudigali Sudheer : దీపికా హ్యాపీనెస్…

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి అలాగే విష్ణు ప్రియ పాల్గొన్నారు.ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మాట్లాడుతూ ఇంటర్వ్యూకి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు.  అతన్ని ఇన్వైట్ చేద్దామా అని సుధీర్ ని పిలవగా వెంటనే సుధీర్ రావడంతో వెంటనే రియాక్ట్ అయిన విష్ణు ప్రియ నువ్వా, నేను హీరోయిన్ అయిన తర్వాత కూడా నీ ఫేసే చూడాలా, హీరోయిన్ అవ్వకముందే నీ ఫేసే హీరోయిన్ అయ్యాక నీ ఫేసే చూడాలా అంటూ నవ్వుతూ అంటుంది విష్ణు. వెంటనే యాంకర్ మంజుల‌ స్పందిస్తూ. స్పెషల్ గెస్ట్, స్పెషల్ పర్సన్ అంటే మరీ మా ఎక్స్ పెక్టేషన్ అక్కడున్నాయని అంటూనే… లేదు లేదు.నేను హోస్ట్, నేను హ్యపియే అంటూ కూర్చుంటుంది.

Sudigali Sudheer happy with Deepika Pilli comments

Sudigali Sudheer happy with Deepika Pilli comments

ఇక వెంటనే స్పందిచిన దీపిక పిల్లి సుధీర్ గారు స్పెషలే అని అంటుంది.వెంటనే యాంకర్ స్పందిస్తూ ఏంటీ మీ హీరోనా అని ఇలా సపోర్ట్ చేస్తున్నారా అనగా  అంతే కదా మరి అని కామెంట్ చేసింది దీపిక‌.  ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఇక సుధీర్ మాట్లాడుతూ.. ”రాఘవేంద్రరావు గారి సినిమాలు చూడటమే అదృష్టం. అలాంటిది ఆయన సినిమాల్లో నటించడం అంటే మా తల్లిదండ్రులో, మేమో ఏదో పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. అందుకే మాకు ఈ అవకాశం వచ్చింది. ఆయన దర్శకత్వంలో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన ఎవర్ యంగ్. మేం ఆయన వెనకాల ఉండేవాళ్లం. ప్రజలందరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నా” అన్నారు.

Sam C

No bio available for this author.

  1. "Renu Desai : పవన్ విడాకుల వార్తల మధ్య రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. వారిపై పై తీవ్ర ఆగ్రహం!"

  2. "Suriya Politics : రాజకీయాల్లోకి హీరో సూర్య?.. పొలిటికల్ ఎంట్రీపై కోలీవుడ్ స్టార్ క్లారిటీ!"

  3. "Sonia Gandhi Modi : కనీసం నా కళ్లలోకి కూడా చూడరు.. ప్రధాని మోదీపై సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు!"

  4. "TDP YSRCP : పవన్ వ్యక్తిగత జీవితంపై టీడీపీ, వైసీపీ పార్టీ శ్రేణులకు కీలక సూచనలు..!"

  5. "Pawan Kalyan Divorce Venu Swamy : పవన్ కల్యాణ్ విడాకులపై రెండేళ్ల కిందటే వేణు స్వామి జోస్యం.. పాత వీడియో వైరల్..!"

  6. "Pawan Kalyan Anna lezhneva Divorce : పవన్ కల్యాణ్ – అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం.. ప్రకటనలో ఏముందంటే?"

  7. "Sudigali Sudheer Marriage : సుధీర్ పెళ్లిపై బిగ్ అప్‌డేట్.. మ్యారేజ్ ఎప్పుడంటే?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp