Sudigali Sudheer happy with Deepika Pilli comments
Sudigali Sudheer : శ్రీధర్ సీపాన దర్శకత్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. ‘పట్టుకుంటే కోటి’ అనేది ట్యాగ్ లైన్. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు సమర్పణలో వస్తున్న ఈ సినిమాలో సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. అతి త్వరలోనే విడుదల కానున్న ఈ చిత్రం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, విష్ణు ప్రియ, దీపికా పిల్లి ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి అలాగే విష్ణు ప్రియ పాల్గొన్నారు.ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మాట్లాడుతూ ఇంటర్వ్యూకి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. అతన్ని ఇన్వైట్ చేద్దామా అని సుధీర్ ని పిలవగా వెంటనే సుధీర్ రావడంతో వెంటనే రియాక్ట్ అయిన విష్ణు ప్రియ నువ్వా, నేను హీరోయిన్ అయిన తర్వాత కూడా నీ ఫేసే చూడాలా, హీరోయిన్ అవ్వకముందే నీ ఫేసే హీరోయిన్ అయ్యాక నీ ఫేసే చూడాలా అంటూ నవ్వుతూ అంటుంది విష్ణు. వెంటనే యాంకర్ మంజుల స్పందిస్తూ. స్పెషల్ గెస్ట్, స్పెషల్ పర్సన్ అంటే మరీ మా ఎక్స్ పెక్టేషన్ అక్కడున్నాయని అంటూనే… లేదు లేదు.నేను హోస్ట్, నేను హ్యపియే అంటూ కూర్చుంటుంది.
Sudigali Sudheer happy with Deepika Pilli comments
ఇక వెంటనే స్పందిచిన దీపిక పిల్లి సుధీర్ గారు స్పెషలే అని అంటుంది.వెంటనే యాంకర్ స్పందిస్తూ ఏంటీ మీ హీరోనా అని ఇలా సపోర్ట్ చేస్తున్నారా అనగా అంతే కదా మరి అని కామెంట్ చేసింది దీపిక. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఇక సుధీర్ మాట్లాడుతూ.. ”రాఘవేంద్రరావు గారి సినిమాలు చూడటమే అదృష్టం. అలాంటిది ఆయన సినిమాల్లో నటించడం అంటే మా తల్లిదండ్రులో, మేమో ఏదో పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. అందుకే మాకు ఈ అవకాశం వచ్చింది. ఆయన దర్శకత్వంలో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన ఎవర్ యంగ్. మేం ఆయన వెనకాల ఉండేవాళ్లం. ప్రజలందరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నా” అన్నారు.
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
This website uses cookies.