Sudigali Sudheer Movie With Rashmi Gautam
Rashmi Sudheer బుల్లితెరపై క్రేజీ జంటగా మారింది సుధీర్ రష్మీ జోడి. గత ఎనిమిది తొమ్మిదేళ్లుగా జనాలను అలరిస్తూనే వస్తోంది ఈ జోడి. తామిద్దరి మధ్య ఏదో ఒక తెలియని బంధం ఉంది అనేట్టుగా జనాల్లో క్రియేట్ చేయగలిగారు. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అంతా ఫిదా అయ్యారు. అప్పట్లో వీరి పెళ్లి ఈవెంట్లు ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి. ఇప్పుడు అందరూ కూడా అదే ఫాలో అవుతున్నారు.
Sudigali Sudheer Movie With Rashmi Gautam
కానీ రష్మీ సుధీర్ Rashmi Sudheer రేంజ్‌లో మరేతర జోడీ కూడా క్లిక్ కాలేకపోయింది. అయితే సుధీర్ రష్మీ మధ్య ఏమీ లేదని తెలిసిందే. తామిద్దరం కేవలం మంచి స్నేహితులమేనని, తెరపై ఏం చేసినా కూడా అది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే గానీ అంతకు మించి ఏమీ లేదని రష్మీ, సుధీర్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సుధీర్ ఓ విషయాన్ని బయటపెట్టేశారు.
Sudheer And Rashmi Im Hyper Aadi Skit
బెస్ట్ మూమెంట్ ఏంటి? ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిన విషయం ఏంటి? అని వచ్చే వారం ఎపిసోడ్‌లో రోజా అడిగినట్టుంది. దానికి సుధీర్ స్పందిస్తూ.. తామిద్దరం కలిసి తొమ్మిదేళ్లుగా ప్రయాణం చేస్తున్నాం.. ఇప్పుడు తామిద్దరం కలిసి ఓస్క్రిప్ట్ వింటున్నాం..సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.. అదే నాకు బెస్ట్ మూమెంట్ అని చెప్పుకొచ్చారు. మొత్తానికి వెండితెరపై ఈఇద్దరూ కనిపిస్తే అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
This website uses cookies.