Vishnu Priya : ఆహా ఏమీ అందం చీరకట్టిన చందమామ !!.. యాంకర్ విష్ణుప్రియ పిక్స్ వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Published on: August 14, 2021, 3:55 pm

Vishnu Priya యాంకర్ విష్ణుప్రియ Vishnu Priya ఎక్కువగా మోడ్రన్ దుస్తుల్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ పొట్టి బట్టలను ధరించి నాభి అందాలను ప్రదర్శిస్తుంటుంది. నడుము, బొడ్డు, ఎద అందాలపైనే ఫోకస్ పెట్టి ఫోటో షూట్లు చేయించుకుంటుంది. ఆ మధ్య అయితే ఏకంగా క్లీవేజ్ షోతో విష్ణుప్రియ చేసిన అందాల విందుకు అందరూ ఫిదా అయ్యారు. నెట్టింట్లో ఆమె పెట్టిన మంటలకు నెటిజన్లకు చెమటలు పుట్టాయి.

Anchor Vishnu Priya Saree Pics

Anchor Vishnu Priya Saree Pics

చీరకట్టిన చందమామ!!.. యాంకర్ విష్ణుప్రియ పిక్స్ వైరల్ Vishnu Priya

అలాంటి విష్ణుప్రియ Vishnu Priya తాజాగా చీరలో మెరిసింది. అసలే బుల్లితెర మీద అవకాశాలు లేకుండా ఖాళీగా ఉన్న విష్ణుప్రియ తన ఫిట్ నెస్ మీదే దృష్టి పెట్టేసింది. వర్కవుట్లు, యోగాలు చేస్తూ మొత్తానికి జీరో సైజులోకి వచ్చింది. మొన్నీ మధ్యే జబర్దస్త్ స్టేజ్ మీద మెరిసింది. చాలా రోజుల తరువాత హైపర్ ఆది స్కిట్లో కనిపించింది. అయితే తాజాగా విష్ణుప్రియ ఫోటో షూట్‌కు అందరూ ఫిదా అవుతున్నారు.

Anchor Vishnu Priy

Anchor Vishnu Priy

చీరకట్టిన చందమామలా ఉన్నావంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చీరలో విష్ణుప్రియ Vishnu Priya ను చూసి షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే విష్ణుప్రియ మాత్రం తన ఇన్ స్టాగ్రాంలో కామెంట్ల సెక్షన్‌ను మూసేసింది. ఈ మధ్య ఎక్కువగా నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయని అలా కామెంట్ సెక్షన్ క్లోజ్ చేసేసింది. మొత్తానికి చీరకట్టుతో విష్ణుప్రియ మాత్రం అందరినీ కట్టిపడేసింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp