Home » Entertainment » Suma Comments On Samantha On Shaakuntalam Movie
Entertainment

Samantha : పెళ్లి గురుంచి ఇన్ డైరెక్ట్ గా “శాకుంతలం” ప్రమోషన్ లో సమంత దగ్గర సుమ సంచలన వ్యాఖ్యలు.. వీడియో

Authored By
Breaking News
The Telugu News | Updated on: April 5, 2023 4:55 pm
Advertisement

Samantha : దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “శాకుంతలం” సినిమా తేరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 14వ తారీకు విడుదల కానుంది. దేవ్ మోహన్ అనే మలయాళం నటుడు దుష్యంతుడు అనే పాత్ర చేయడం జరిగింది. టైటిల్ రోల్ లో సమంత నటించింది. ఈ సందర్భంగా సినిమా గురించి యాంకర్ సుమ సినిమా యూనిట్ తో ఇంటర్వ్యూ చేయడం జరిగింది.ఈ ఇంటర్వ్యూలో “శాకుంతలం” సినిమాకి సంబంధించి

Advertisement

Suma Comments On Samantha on Shaakuntalam Movie

అనేక విశేషాలు తెలియజేశారు. ఈ క్రమంలో దుష్యంతుడు పాత్ర గురించి.. మాట్లాడుతూ ఇది దుష్యంతుడు ఇచ్చాడు. అతను నన్ను మర్చిపోలేదు…వెంటనే పెళ్లి చేసుకున్నాడు శాకుంతల అంటూ సమంత దగ్గర సుమ అన్నారు. దీంతో పక్కనే ఉన్న సామ్ కాస్త సిగ్గు పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో హీరో దేవ్ మోహన్ తాను సినిమాలపై ఇంట్రెస్ట్ కలిగించడానికి

Advertisement

కారణం అల్లు అర్జున్ అని చెప్పుకొచ్చారు. బన్నీ సినిమాలు చూస్తూ ఈ రకంగా ఇండస్ట్రీ లోకి రావడం జరిగిందని ఎంతో ఆనందంగా ఉందని స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో దుష్యంతుడుగా “శాకుంతలం” సినిమాలో చెప్పిన పెద్ద డైలాగ్ కూడా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇంకా సినిమాలో పాత్రల గురించి అనేక విషయాలు గురించి సుమాతో “శాకుంతలం” సినిమా టీం జరిపిన ఇంటర్వ్యూ సోషల్ మీడియా ట్రెండింగ్ గా ఉంది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి