Sunil : చిరంజీవి త‌ర్వాత అంత‌టి గొప్ప వ్య‌క్తి ఆ హీరోనే.. సునీల్ సంచ‌ల‌న కామెంట్స్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sunil : చిరంజీవి త‌ర్వాత అంత‌టి గొప్ప వ్య‌క్తి ఆ హీరోనే.. సునీల్ సంచ‌ల‌న కామెంట్స్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :26 March 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Sunil : చిరంజీవి త‌ర్వాత అంత‌టి గొప్ప వ్య‌క్తి ఆ హీరోనే.. సునీల్ సంచ‌ల‌న కామెంట్స్‌..!

Sunil : మెగాస్టార్‌ చిరంజీవిని భారతీయ సినీ పరిశ్రమకు త‌న‌వంతు సాయం అందించారు.స్వయంకృషి, అసమాన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు చిరంజీవి. ప్ర‌స్తుతానికి టాలీవుడ్‌లో ఏ స‌మయం వ‌చ్చిన ఆదుకునే హీరో అంటే చిరు గుర్తుకు వ‌స్తారు. అయితే తాజాగా సునీల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరో పై ఈయన ప్రశంసల వర్షం కురిపించారు.

Sunil చిరంజీవి త‌ర్వాత అంత‌టి గొప్ప వ్య‌క్తి ఆ హీరోనే సునీల్ సంచ‌ల‌న కామెంట్స్‌

Sunil : చిరంజీవి త‌ర్వాత అంత‌టి గొప్ప వ్య‌క్తి ఆ హీరోనే.. సునీల్ సంచ‌ల‌న కామెంట్స్‌..!

Sunil  : నానిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం..

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా కోసం మరొక హీరోలు సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.ఇలా ఏ హీరో మంచిగా సపోర్ట్ చేస్తారు అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది.ఈ ప్ర‌శ్న‌కి స‌మాధానం ఇస్తూ..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎవరైనా సినిమా వేడుక కోసం ఆహ్వానిస్తే చిరంజీవి గారు వెంటనే వచ్చేసి ఆ హీరోకి ఆ సినిమాకి పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతారు.అయితే చిరంజీవి తర్వాత అంతటి గొప్ప వ్యక్తి నాని అని తెలిపారు.

ఒక స్టార్ హీరో అంత క్లియర్ గా తన షెడ్యూల్ మొత్తం చెప్పాల్సిన పనిలేదు కానీ నాని ఒక బాధ్యతగా భావించి అన్ని విషయాలు చెబుతారని సునీల్ తెలిపారు.నాని భవిష్యత్తులో కచ్చితంగా ఒక స్టార్ హీరోగా ఒక స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతారు నాని అని సునీల్ అన్నారు. సునీల్‌పై నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది