పక్కన ప్లేస్ ఉందట రమ్మని పిలుస్తోన్న బ్యూటీ!.. బికినీలో సన్నీ లియోన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

పక్కన ప్లేస్ ఉందట రమ్మని పిలుస్తోన్న బ్యూటీ!.. బికినీలో సన్నీ లియోన్

సన్నీ లియోన్ పేరు వినని వారెవ్వరూ ఉండరు. శ‌ృంగార ప్రపంచంలో సన్నీ లియోన్ పేరు వరల్డ్ వైడ్‌గా ఫేమస్. అశ్లీల చిత్రాల్లో నటించిన సన్నీ లియోన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. పోర్న్ ఇండస్ట్రీని వదిలిపెట్టి.. బాలీవుడ్ బాట పట్టేసింది. సన్నీ లియోన్ బాలీవుడ్ ఎంట్రీ, ఇండియన్ సినిమాల్లో నటించడంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అయినా కూడా సన్నీ లియోన్ వెనుకడుగు వేయలేదు. మొత్తానికి సన్నీ లియోన్ భారత చిత్రపరిశ్రమలో పాగా వేసింది. సన్నీ లియోన్ బాలీవుడ్ […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :3 September 2021,6:20 pm

సన్నీ లియోన్ పేరు వినని వారెవ్వరూ ఉండరు. శ‌ృంగార ప్రపంచంలో సన్నీ లియోన్ పేరు వరల్డ్ వైడ్‌గా ఫేమస్. అశ్లీల చిత్రాల్లో నటించిన సన్నీ లియోన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. పోర్న్ ఇండస్ట్రీని వదిలిపెట్టి.. బాలీవుడ్ బాట పట్టేసింది. సన్నీ లియోన్ బాలీవుడ్ ఎంట్రీ, ఇండియన్ సినిమాల్లో నటించడంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అయినా కూడా సన్నీ లియోన్ వెనుకడుగు వేయలేదు. మొత్తానికి సన్నీ లియోన్ భారత చిత్రపరిశ్రమలో పాగా వేసింది.

sunny

sunny

సన్నీ లియోన్ బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో నటించేసింది. ఇంకా నటిస్తోంది. ప్రత్యేక గీతాలకు సన్నీ లియోన్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే అందాలను ఆరబోసి అందరికీ చెమటలు పట్టిస్తుంటుంది. అలాంటి సన్నీ లియోన్ తాజాగా స్వర్గంలో తేలియాడుతోంది. స్వర్గం అంటే భూతల స్వర్గం. అంటే మాల్దీవుల్లో. ప్రస్తుతం ఈ బ్యూటీ మాల్దీవుల్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది.

sunny1

sunny1

పక్కన ప్లేస్ ఉందట రమ్మని పిలుస్తోన్న బ్యూటీ!.. బికినీలో సన్నీ లియోన్

మాల్దీవుల్లోని బీచ్‌‌‌లో బికినీలు ధరించి రచ్చ రచ్చ చేస్తోంది. ఇక మొన్న షాంపైన బాటిల్‌ను పొంగించింది. అలా ఓ సిప్ వేస్తూ ఇలా బికినీలో ట్రీట్ ఇచ్చింది. తాజాగా సన్నీ లియోన్ ఓ ఫోటోను షేర్ చేసింది. తన పక్కన ప్లేస్ ఉందని.. ఎవరైనా రావొచ్చు అని ఆఫర్ ఇచ్చింది. అయితే ఆ ఆఫర్ మాత్రం అందరూ అనుకునే దానికి కాదు. తన పక్కన ఉయ్యాల ఖాళీగా ఉంది.. తనతో పాటు ఊగేందుకు ఎవరు వస్తారు? అని బ్యూటీ అడిగేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది