Big Breaking : తుది శ్వాస విడిచిన సూపర్ స్టార్ కృష్ణ..!!

Advertisement
Advertisement

Big Breaking : సూపర్ స్టార్ కృష్ణ తుది శ్వాస విడిచారు. నిన్న కార్డియాక్ అరెస్ట్ తో గచ్చిబౌలిలోనే కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ కావడం తెలిసిందే. ఆరోగ్యం విషమించడంతో వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందించడం జరిగింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు విషాదంతో మునిగిపోయారు.

Advertisement

ఓకే ఏడాదిలో మూడు మరణాలు సంభవించడంతో ఘట్టమనేని ఫ్యామిలీ శోక సంద్రంలో మునిగిపోయింది. విషయం తెలిసిన అభిమానులు మరియు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దాదాపు ఒకరోజు పాటు హాస్పిటల్ లో ఉన్న కృష్ణనీ బతికించుకోవడం కోసం ప్రపంచ స్థాయి వైద్యుల చేత చికిత్స అందించారు. అయినా గాని ప్రాణం దక్కకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Advertisement

Superstar Krishna who breathed his last

 

దాదాపు 350కి పైగా సినిమాలు చేసి నటుడిగా, నిర్మాతగా మరియు  ఇంక దర్శకుడిగా కూడా రాణించడం జరిగింది. కృష్ణా మరణంతో కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. సినిమాలో మాత్రమే కాకుండా రాజకీయరంగంలో కూడా రాణించడం జరిగింది. దీంతో కృష్ణ మరణంతో చాలామంది రాజకీయ నాయకులూ తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Recent Posts

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 mins ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

This website uses cookies.