Supritha : సురేఖా వాణి కూతురిగా సుప్రితకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. సుప్రిత వేసే బట్టలు, చేసే చేష్టలు, మాట్లాడే మాటలు, కాంట్రవర్సీలతో మరింతగా ఫేమస్ అయింది. ఇక తనను ట్రోల్ చేసే నెటిజన్లను దారుణంగా తిట్టేస్తుంటుంది. సుప్రిత చేసే పోస్టుల్లో తప్పులుండటం, కనీసం స్పెల్లింగ్స్ కూడా రావా? అంటూ సుప్రితను దారుణంగా ట్రోల్స్ చేస్తుంటారు. అలాంటి వారిపై సుప్రిత తీవ్ర స్థాయిలో మండి పడుతుంటుంది. ఇక సుప్రిత నెట్టింట్లో తన ఫ్రెండ్స్‌తో కలిసి చేసుకునే పార్టీలు, వాటి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి.
సురేఖా వాణి, సుప్రిత వేసే వెకేషన్లు, అక్కడ చేసే సందడి మామూలుగా ఉండవు. గోవా వెకేషన్ ఫోటోలు, పబ్బులు, పార్టీల పిక్స్ నెట్టింట్లో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. బీచ్‌లో అలా చేతిలో వైన్ పట్టుకుని సురేఖా వాణి, సుప్రితలు నడుస్తూ ఉన్న ఫోటోలు నెట్టింట్లో ఓ రేంజ్‌లో ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ మధ్యే దుబాయ్‌కి వెళ్లారు. అక్కడ ఈ ఇద్దరూ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. అక్కడ సురేఖా వాణి బర్త్ డే వేడుకల్లో సుప్రిత చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తల్లి నోట్లో షాంపైన్ పోస్తూ సుప్రిత హంగామా చేసింది.
అయితే ఈ ఇద్దరూ కూడా వీకెండ్ వస్తే నానా హంగామా చేస్తుంటారు. పార్టీలు పబ్బులు అంటూ తిరుగుతుంటారు. కానీ నిన్నటి వీకెండ్ మాత్రం ఇంట్లోనే గడిపినట్టు కనిపిస్తోంది. శనివారం బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు. ఆదివారం నాడు మాత్రం సుప్రిత ఇంట్లోనే బుద్దిగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆదివారం నాడు మధ్యాహ్నం నుంచి సినిమాల్లోనే మునిగిపోయిందట. ఈ విషయాన్ని సుప్రిత చెప్పుకొచ్చింది. ఎవరైనా ఆదివారం ప్రోగ్రాం ఏంటా? అని అడిగితే ఇలా చేస్తాను అంటూ సుప్రిత చెప్పుకొచ్చింది. ఆల్రెడీ ఇప్పటికే మూడు సినిమాలు చూసేశాను.. ఇంకా సినిమాలు చూసేందుకు వెయిట్ చేస్తున్నానంటూ సుప్రిత చెప్పుకొచ్చింది. అంటే మొత్తానికి ఆదివారం మాత్రం ఓటీటీలో కొత్త కొత్త చిత్రాలను చూసుకుంటూ గడిపేసింది. ఆచార్య సినిమాను చూస్తూ భలే భలే బంజారా పాట వీడియోను కూడా షేర్ చేసింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.