Surekha Vani : అర్దరాత్రి ముద్దుల వర్షం.. ఎదభాగంపై అది.. సురేఖా వాణి రచ్చ
Surekha Vani సురేఖా వాణి Surekha Vani ఒకప్పుడు సినిమాల్లోని నటనతో హాట్ టాపిక్ అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో చేసే పనులతోనే అందరి నోళ్లలో నానుతోంది. ఇక సురేఖా వాణికి తగ్గట్టుగా ఆమె కూతురు సుప్రిత కూడా దుమ్ములేపేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఈ తల్లీకూతుళ్లిద్దరూ కూడా రచ్చ రచ్చ చేస్తుంటారు. అయితే సురేఖా వాణి మాత్రం తన వయసును కూడా మరిచిపోయి పిచ్చెక్కిస్తుంటుంది.
సుప్రితకు అక్కలా ఉన్నావ్.. ఇంకా పెళ్లి కానట్టు ఉన్నావ్.. సుప్రిత కంటే అందంగా ఉన్నావ్.. అంటూ అందరూ సుప్రిత కంటే సురేఖా వాణి గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇక ఈ ఇద్దరు ఎక్కడికైనా వెకేషన్లకు వెళ్తే వేసే వేషాలు, ధరించే దుస్తులు మామూలుగా ఉండవు. గోవా బీచుల్లో మందు గ్లాసు చేత పట్టుకుని అలా ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుంటారు.
Surekha Vani ఇన్ స్టాలో సురేఖా వాణి రచ్చ
ఇక ఈ ఇద్దరూ వీకెండ్‌లలో కలిసి చేసే రచ్చ మాములూగా ఉండదు. ఇక మొన్న సమంత, నాగ చైతన్యల విడాకులపైనా సురేఖా వాణి స్పందించింది. ఎంతో బాధగా ఉందని, అలా జరిగి ఉండాల్సింది కాదంటూ చెప్పుకొచ్చింది. అయితే తాజాగా నిన్న రాత్రి సురేఖా వాణి ముద్దుల వర్షాన్ని కురిపించింది. తన అభిమానులకు అలా కిస్సులు ఇస్తూ కాకరేపింది. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో ఆమె షేర్ చేసిన వీడియో, అందులో ముద్దులు, పిచ్చి చేష్టలు వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె ధరించిన టీ షర్ట్‌పై ఎద భాగంలో అనేది హైలెట్ అవుతోంది.