Surekha Vani : సురేఖ వాణి ఆంటీ లేటెస్ట్ డాన్స్ వీడియో బొడ్డు బ్యాక్ అందాలు మోత మోగించింది వీడియో వైరల్..!!
Surekha Vani : తెలుగు సినిమా రంగంలో నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా సినిమాలలో స్టార్ హీరోలకు అమ్మగా ఇంకా అత్తగా కనిపించడం జరిగింది. సినిమాలలో ఎంతో పద్ధతిగా కనిపించే సురేఖవాణి బయట మాత్రం హీరోయిన్లకు మించిన అందాలతో సెగలు పుట్టిస్తూ ఉంటది. ముఖ్యంగా భర్త చనిపోయాక కూతురితో సురేఖ వాణి చేసిన వీడియోలు ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో కుర్రోలకు షేక్ లు తెప్పిస్తుంటాయి.
అందాల ఆరబోతలో ఎటువంటి హద్దులు లేకుండా సురేఖ వాణి చెలరేగిపోతూ ఉంటది. కూతురిని హీరోయిన్ గా చేయటానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలు అంతా ఇంత కావు. ఇదే సమయంలో సురేఖ వాణి సోషల్ మీడియాలో తన అంద చందాలు చూపిస్తూ రిల్స్ చేస్తూ ఉంటది. ఈ క్రమంలో నెగిటివ్ కామెంట్లు వచ్చినా గాని పెద్దగా పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుంటూ పోతది.
దీనిలో భాగంగా సురేఖ లేటెస్ట్ గా ఓ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. “గోవింద గోవింద” సినిమాలోని అందమా అందుమా సాంగ్లో ఒక లైన్ తీసుకొని దానికి తగ్గ స్టెప్పులు వేసి వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పింక్ కలర్ చీరలో డాన్స్ వేస్తూ బొడ్డు అందాలతో పాటు… బ్యాక్ అందాలతో ఫోజులిచ్చి వేడి పుట్టించింది. సురేఖ వాణి లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో షేక్ అవుతుంది
