
Tamanna, Divi, Mangli Sister Dance On Ram Miriyala Live Performance
Tamanna – Divi : ప్రతి ఏడాది శివరాత్రి పండుగ రోజు నాడు స్వామి సద్గురు జాగరణ రాత్రి నిర్వహిస్తారని అందరికీ తెలుసు. సేవ్ సాయిల్ పేరిట ఆయన.. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఉంటారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో కూడా… ఆయన ప్రసంగిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక ప్రశాంతత మరియు జ్ఞానం గురించి ఇంకా పలు విషయాల గురించి.. సద్గురు బోధిస్తూ ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలకు ఆయన అంటే చాలా ఇష్టం. కాగా..
Tamanna, Divi, Mangli Sister Dance On Ram Miriyala Live Performance
స్వామి సద్గురు ఈ ఏడాది కూడా మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఈ సద్గురు నిర్వహించిన జాగరణ రాత్రికి చాలామంది సెలబ్రిటీలు రావడం జరిగింది. ఈ క్రమంలో రామ్ మిర్యాల ఇచ్చిన లైవ్ పెర్ఫార్మెన్స్ లో.. మిల్కీ బ్యూటీ తమన్న, దివి… మరికొంతమంది సెలబ్రిటీలు మైమరిచిపోయి డాన్స్ వేయడం జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
చాలామంది సెలబ్రిటీలు ఇంకా విదేశాలకు చెందిన వాళ్లు శివరాత్రి జాగరణ రాత్రిలో సద్గురు ఆధ్వర్యంలో రామ్ మిర్యాల పాటకి ఒక్కొక్కరు పూనకాలతో ఊగిపోయారు. గొంతు పోయాలా మరి అక్కడున్న భక్తులందరిని ఆధ్యాత్మిక వాతావరణం లో తన గొంతుతో ఎంతగానో అలరించాడు రామ్ మిరియాల. శివరాత్రి జరిగి వారం అయిపోయిన గాని ఈ వీడియో సోషల్ మీడియాని కుదిపేస్తుంది.
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్‌పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
This website uses cookies.