Home » Entertainment » Tamanna Bhatia Break Up With Vijay Varma
Entertainment

Tamanna bhatia తమన్నా బ్రేకప్ విత్ విజయ వర్మ .. కారణం ఏంటి ??

Authored By
aruna
The Telugu News | Updated on: July 29, 2023, 12:29 pm
Advertisement

Tamanna bhatia : టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక తమన్నా ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్న ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. కానీ గత కొంతకాలంగా ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో సన్నిహితంగా ఉంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని వార్తలు వచ్చాయి. ఇక తమన్నా టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇటీవల లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్లో  గా నటించింది.

Advertisement

ఆ వెబ్ సిరీస్లో నటించిన విజయ్ వర్మతో తమన్న చాలా క్లోజ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి వెళ్లడంతో మీడియాకు సందేహాలు వచ్చాయి దీంతో ఇటీవల ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా విజయవర్మతో డేటింగ్ లో ఉన్నట్లు తెలిపింది. అయితే తాజాగా తమన్నా తన బాయ్ ఫ్రెండ్ కి కి బ్రేకప్ చెప్పేసినట్లు తెలుస్తుంది. రీసెంట్గా బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు చేసిన ట్వీట్ ప్రకారం తమన్నా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మకి బ్రేకప్ చెప్పేస్తుంది అంటూ తెలుస్తుంది. దీంతో బాలీవుడ్ మీడియాలో తమన్నా పెళ్లికి ముందే విజయ్ వర్మకి బ్రేకప్ చెప్పేసిందా అంటూ న్యూస్ వైరల్ గా మారింది.

Tamanna bhatia break up with Vijay Varma

Advertisement

అయితే తమన్నా విజయ్ వర్మకి బ్రేకప్ చెప్పడానికి కారణం అతడు ప్రతిదానికి కండిషన్స్ పెడుతున్నాడట. అంతేకాకుండా తమన్నా ఎక్కడికి వెళ్లినా ఫాలో అవుతున్నాడని తన మొబైల్ ఫోన్ చెక్ చేస్తున్నాడని, ఇలా చీప్ బిహేవియర్ కారణంగా తమన్న విజయవర్మకి బ్రేకప్ చెప్పేసిందట. దీంతో బాలీవుడ్ మీడియాలో తమన్నా విజయ్ వర్మల బ్రేకప్ సంచలనంగా మారింది. పెళ్లికి ముందే తమన్నా విజయవర్మలు బ్రేకప్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అయినా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అయిపోయాయి. మొదట ఒక్కరిని ప్రేమిస్తారు చివరికి వేరే వారిని పెళ్లి చేసుకుంటారు. ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి ఇండస్ట్రీలో. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ వైరల్ అవుతుంటాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి