tamannah bhatia shares about
Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన పర్సనల్ విషయాలను ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటుంది. ఇక నిన్న రాత్రి మిడ్ నైట్ వరకు షూటింగ్ చేసినట్టు కనిపిస్తోంది. అసలే ఇప్పుడు బుల్లితెరపై మాస్టర్ చెఫ్ అంటూ ఓ షోను నడిపిస్తోంది. ఆ షో దారుణంగా ఫ్లాప్ అయింది. అది వేరే విషయమనుకోండి. సినిమాలతోనూ తమన్నా ఫుల్ బిజీగా ఉంది. మొన్నీ మధ్యే మాస్ట్రో సినిమాతో ఓటీటీలో సందడి చేసింది. మొదటిసారిగా నెగెటివ్ రోల్‌ను పోషించింది.
tamannah bhatia shares about
ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. అలా ఆమె విలన్ పాత్రను పోషించిన తీరుకు జనాలు కూడా భయపడ్డారు. ఇక ఇప్పుడు తమన్నా ఎఫ్ 3 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కాబోతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కలిసి నటించిన ఎఫ్ 2 ఎంతలా సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. దాని సీక్వెల్‌గా రాబోతోన్న ఎఫ్ 3 మరింత నవ్వులు పూయిస్తుందట. అయితే తమన్నా ఇప్పుడు ఫుల్లుగా అలిసిపోయినట్టుగా ఉంది.
tamannah bhatia shares about
అందుకే నిన్న మిడ్ నైట్ వరకు షూటింగ్ చేసింది. దీంతో నిద్ర కోసం తమన్నా బాగా ఆరాటపడినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు తనకు నిద్ర, బెడ్ అంటే ఎంత ఇష్టమో చెప్పుకొచ్చింది. బెడ్ గురించి వచ్చిన ఓ కొటేషన్‌ను తమన్నా షేర్ చేసింది. బెడ్ ఎలాంటి ప్రశ్నలను అడగదు.. బెడ్ మనల్ని జడ్జ్ చేయదు.. బెడ్ ఎంతో వెచ్చగా సున్నితంగా ఉంటుంది.. బెడ్ ఎప్పుడూ కూడా నీ కోసం రెడీగా ఉంటుంది.. బెడ్ ఎంతో మంచిది అంటూ బెడ్ గురించి వచ్చిన పోస్ట్‌ను తమన్నా తన ఇన్ స్టా స్టోరీలో పెట్టేసుకుంది.
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.