
Tamil audience not intrest to Aadipurush movie
Aadipurush Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ‘ ఆదిపురుష్ ‘ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సాంగ్స్ తో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా రామాయణం కథ కాబట్టి ప్రేక్షకులు దీనికి బాగా కనెక్ట్ అయిపోయారు.
దేశమంతటా ఆదిపురుష్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అయితే వీటికి మంచి స్పందన వచ్చింది. ఆదిపురుష్ సినిమాలు బుక్ చేసేందుకు బుక్ మై షో పేటీఎం యాప్స్ వంటివి ఉంటాయి. అయితే అవి స్ట్రక్ అయ్యే లెవెల్లో జనాలు టికెట్ల కోసం ఎగబడ్డారని తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాకి క్రేజ్ ఏర్పడినప్పటికీ ఒక్క తమిళనాడులో మాత్రం సిచువేషన్ వేరేలా కనిపిస్తుంది.
Tamil audience not intrest to Aadipurush movie
తమిళ ప్రేక్షకులు ఈ సినిమా పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. తమిళంలో ఈ వారం సరైన సినిమాలు లేవు. అయినా ఆది పురుష్ సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ లేవు. అందులోను ఎవరు బుకింగ్స్ చేసుకోవడం లేదు. హిందీ తెలుగు వెర్షన్లకు ఎటు చూసినా సోల్డ్ ఔట్ మెసేజ్ లు కనిపిస్తున్నాయి. అయితే తమిళ వెర్షన్ షోలన్నీ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. 20 శాతం టికెట్లు కూడా అమ్ముడవని పరిస్థితి నెలకొంది. తమిళ ప్రేక్షకులు ఆదిపురుష్ సినిమాను తక్కువగా చూస్తున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రభాస్ ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.