బీచ్ నే గడ గడలాడిస్తున్న తానాజీ బ్యూటీ..చూసే వాళ్ళకి చమటలే ..!
చిరుత మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు జోడీగా నటించి తెలుగు తెరకు పరిచయమైంది నేహా శర్మ. ఆ తరువాత వరుణ్ సందేష్ కుర్రాడు సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ రెండు సినిమాలు నేహా శర్మ కి టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చిపెట్టాయి. కాని ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా క్రేజీ అవకాశాలు దక్కకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ అంది వచ్చిన అవకాశాలను ఉప్యోగించుకుంటూ బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే అజయ్ దేవగన్ లాంటి సీనియర్ స్టార్ హీరో నటించిన తానాజీ వంటిటి చారిత్రాత్మకమైన సినిమాలో కథానాయికగా నటించి బాలీవుడ్ లో మంచి పాపులర్ అయ్యింది.
ఈ సినిమాకి నేహా శర్మ బాలీవుడ్ లో వరసగా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయట. ఇక సినిమాలతో ఎంత బిజిగా ఉన్నా…నేహా శర్మ సోషల్ మీడియా ని మాత్రం వదలడం లేదు నేహా శర్మ. చెప్పాలంటే సోషల్ మీడీఅలో సెన్సేషన్ ని క్రియోట్ చేస్తోంది. నేహా నెట్టింట్ లో యమ యాక్టివ్ గా ఉండే హీరోయిన్ లలో ఒకరు. నిత్యం తన హాట్ హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల మతులు పొగొడుతుంటుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ అమ్మడు కి బీచ్ ఫోటోలు కొత్తంఏ కాదంటున్నారు నెటిజన్లు. గతంలో శర్మా సిస్టర్స్ బీచ్ లో ట్రీట్‌లు చేసుకుని..ఆ పిక్స్ ను పోస్ట్ చేస్తూ తెగ హల్ చల్ చేసేవారు.
ఇలా బీచ్ లో ఫోటో లు దిగి…కుర్రాళ్లకు చమటలు పట్టించడంలో ఈ అక్కాచెల్లెలల్లు తమకి తామే సాటి. ఇక ఈ తానాజీ బ్యూటీ తన ఒంపు సొంపులను కుర్రాళ్ళకే కాదు బాలీవుడ్ మేకర్స్ కి విసురుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. చెప్పాలంటే చలికాలంలో కుర్రకారుకు చెమటలు పెట్టిస్తోంది. అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న హెవీ కాంపిటీషన్ ని తట్టుకోవాలంటే ఇలా హాట్ ఫొటో షూట్ తో గాలెం వేయక తప్పదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తప్పదు మరి టాలీవుడ్ లో ఎటూ అవకాశాలు లేవు. బాలీవుడ్ లో అయినా సెటిలవ్వాలంటే ఇలాంటి కొన్ని చేయాల్సిందే.