Home » Entertainment » Tejaswi Looks Stunning
Entertainment

Tejaswi : రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో రెచ్చిపోయిన తేజ‌స్వి.. గిలిగింత‌లు పెడుతున్న తెలుగ‌మ్మాయి

Authored By
Sam C
The Telugu News | Published on: June 18, 2022, 7:00 pm
Advertisement

Tejaswi : తేజస్వి మ‌దివాడ‌.. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంత సోదరిగా తేజస్వి నటించింది. మనం, హార్ట్ అటాక్ లాంటి చిత్రాల్లో రోల్స్ చేసింది. ఇక రామ్ గోపాల్ వ‌ర్మ ఐస్ క్రీం చిత్రంలో తేజస్వి ప్రధాన పాత్రలో బోల్డ్ రోల్ లో నటించింది. దీనితో తేజస్వికి టాలీవుడ్ లో వరుసగా క్యారెక్టర్ రోల్స్ లో ఆఫర్స్ వచ్చాయి. శ్రీమంతుడు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాల్లో తేజస్వి నటించింది. సోషల్ మీడియాలో గ్లామర్ షోకి తెరతీయడంతో తేజస్వికి బోల్డ్ బ్యూటీగా ముద్ర పడింది.

Advertisement

ప్రస్తుతం తేజస్వి సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్స్ తో కుర్రాళ్లలో క్రేజ్ పెంచుకుంటోంది. బికినీ ఫోటోస్, క్లీవేజ్ అందాలతో గ్లామర్ హద్దులు చెరిపివేస్తోంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తేజ‌స్వి.. రెడ్ డ్రెస్ లో థైస్ అందాలు చూపిస్తూ కుర్రాళ్ళని రెచ్చగొడుతోంది. కసి చూపులతో తేజస్వి ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. యువత హృదయాలకు గుచ్చుకునేలా సోకుల బాణాలు వేస్తోంది ఈ తెలుగు బ్యూటీ. అలాగే క్లాసీ లుక్ లో కూడా అదరగొట్టింది తేజస్వి సోషల్ మీడియాలో క్రమంగా బోల్డ్ బ్యూటీ గా మారిపోతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ కి నెటిజన్లు ఫైరీ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు.

tejaswi looks stunning

Advertisement

Tejaswi : తేజస్వి స్ట‌న్నింగ్ లుక్స్..

స్టన్నింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవల తేజస్వికి అంతగా ఆఫర్స్ రావడం లేదు. గ్లామర్ పాత్రల కోసం తేజస్వి గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది తేజస్వి. బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో సందడి చేసిన భామ తేజస్వి.. ఆ షోలో తన అందచందాలతో పాటు అల్లరితో కుర్రకారులో యమ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు ఈ భామ కేరింత, ఐస్ క్రీమ్, జత కలిసే సినిమాల్లో నటించి తన అందాలతో అదరగొట్టింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో నటిస్తోన్న ఈ భామ వీలున్నప్పుడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ కేక పెట్టిస్తోంది. బిగ్ బాస్ తర్వాత తన గ్లామర్ విషయంలో మరింత రెచ్చిపోయిన తేజస్వి ఎప్పటికప్పుడు తన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి