Tejaswi Madivada comments about commitment
Tejaswi Madivada : తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది కుర్రహీరోయిన్లు వస్తుంటారు వెళ్తుంటారు. సిన్సియర్‌గా ప్రయత్నించిన వాళ్లు మాత్రమే ఎక్కువ రోజులు ఇమడగలుగుతారు.టాలీవుడ్‌లో అవకాశాలు రావాలంటే అంత ఈజీకాదు. చాలా ఓపిక ఉండాలి. అందుకు తగ్గట్టు టాలెంట్, అందం, శ్రమ కూడా ఉండాలి. ఈ మధ్యకాలంలో బాక్ గ్రౌండ్‌తో వచ్చిన నటీనటులు కూడా తమ వద్ద సత్తా లేకపోవడంతో సినిమాలు సరిగా ఆడక వెనుకడుగు వేస్తున్నారు.
ఇక తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంతకు చెల్లెలిగా నటించిన తేజస్విని.. ఆ తర్వాత హార్ట్ అటాక్, మనం.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీమ్ వన్ అండ్ టు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత మంచి పాత్రల కోసం ఎదురుచూసిన ఈ భామకు పెద్దగా అవకాశాలు రాలేదు.
Tejaswi Madivada comments about commitment
ఆ మధ్యలో కేరింత వంటి సినిమాతో ప్రేక్షకుల మన్నలు పొందింది.ఇలా అవకాశం దొరికినప్పుడల్లా తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటున్న తేజస్విని ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. విజయవాడకు చెందిన తేజస్వి సినిమాలపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీకి వచ్చినట్టు పేర్కొంది.
తాజాగా కమిట్‌మెంట్ అనే సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి వస్తోంది తేజస్వి.అయితే, ఈ సినిమాలో కాస్త హాట్ సీన్స్ ఎక్కువగానే ఉన్నట్టు ఈ యువ నటి అంగీకరించింది.కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్స్ అయినా చేసేందుకు తాను సిద్ధమని చెప్పింది. అయితే, ఇండస్ట్రీలో నన్ను ఇంతవరకు కమిట్ మెంట్ అడుగలేదని, అడగాలంటే కూడా భయపడతారని వివరించింది. ఇంట్లో తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారని.. అందుకే పెళ్లి వద్దని సినిమాలపై ఫోకస్ పెట్టినట్టు తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.