
Anasuya Shoked After Seeing Sudigali Sudheer Craze In Youth
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బుల్లితెరతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. జబర్ధస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన అతడు.. తక్కువ టైంలోనే సెలెబ్రిటీగా మారిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే సుధీర్ స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ వరుస షోలతో సందడి చేస్తోన్నాడు. మెజీషియన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన అతడు.. ఆ తర్వాత టీమ్ లీడర్‌గా ఎదిగాడు.
ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ గౌతమ్‌తో ట్రాక్‌తో మరింత ఫేమస్ అయ్యాడు. మొత్తానికి కెరీర్‌ను మాత్రం సుధీర్ జబర్ధస్త్‌గా నడుపుకున్నాడు. ఇప్పుడు సుధీర్ మెయిన్ లీడ్‌గా చేస్తున్న చిత్రం `వాంటెడ్ పండుగాడ్`. కె. రాఘవేంద్రరావు సమర్పణలో, శ్రీధర్ సీపాన రూపొందించిన చిత్రమిది. ఇందులో సుడిగాలి సుధీర్, సునీల్, అనసూయ, దీపికా పిల్లి వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జరగగా, ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ క్రేజ్ ఏంటో బయట పడింది. రాఘవేంద్రరావు మాట్లాడిన తర్వాత సుడిగాలి సుధీర్‌కి మైక్ ఇవ్వగా మరోసారి రెచ్చిపోయారు అభిమానులు.
Anasuya Shoked After Seeing Sudigali Sudheer Craze In Youth
పవన్ కళ్యాణ్ అభిమానుల తరహాలో అరుపులతో మోతమోగించారు. దీంతో ప్రాంగణం మొత్తం దద్దరల్లినంత పనైంది. సుడిగాలి సుధీర్‌కి ఈ రేంజ్ ఫాలోయింగ్ ని చూసి రాఘవేంద్రావు, అనసూయ మాత్రమే కాదు, మిగిలిన వారంతా షాక్ అవుతున్నారు. రాఘవేంద్రరావు సినిమాలు చూస్తూ పెరిగిన తాను.. ఇప్పుడు ఆయన సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు సుధీర్. ఈ చిత్రాన్ని థియేటర్లోనే చూసి ఆనందించాలని, మిగిలిన అన్ని సినిమాలను ఆదరించాలని తెలిపారు.
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
This website uses cookies.