Tejaswi : తేజస్వీ మాదివాడ.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో గెస్ట్ రోల్‌తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ.. తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీలో ఆమె భాష, యాసకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వరసగా సినిమా ఆఫర్లు రావడంతో బిజీ అయిన ఈ అమ్మడు.. మంచి రోల్స్ పోషించి ప్రేక్షకులకు దగ్గరైంది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు మూవీలో మంచి పాత్ర పోషించింది.
హీరోయిన్‌కు కూతురిగా నటించి తన యాక్షన్‌తో ప్రేక్షకులకు మరింతగా చేరువైంది. ఇక తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీలో హీరోయిన్ చెల్లి క్యారెక్టర్ లో జీవించేసింది. కేరింత మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. దాని తర్వాత పలు మూవీస్‌లో నటించిన ఈ భామ.. తర్వాత మూవీస్‌కు దూరమవుతూ వస్తోంది. చివరగా మన ముగ్గురి లవ్ స్టోరీ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది.
ఇక ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ యూత్ ను తనవైపు తప్పుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఇన్ స్టాలో ఓ ఫొటోన్ పోస్ట్ చేసింది. దీని చూసిన కుర్రకారు అలాగే చూస్తూ ఉండిపోయింది. అందలను మొత్తం ఎక్స్‌పోజ్ చేస్తూ కూర్చీపై కాలుమీద కాలేసుకుని కూర్చున్న ఫొటో ఇన్ స్టాలో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారుతోంది. అందంగా ఉన్నావంటూ కొందరు కామెంట్స్ పెడుతుండగా.. సెక్సీ యార్ అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.