Home » Entertainment » Tejaswi Viral Pics
Entertainment

Tejaswi : న‌డుము అందాల‌తో నెట్టింట ర‌చ్చ చేస్తున్న ఐస్ క్రీమ్ పిల్ల తేజ‌స్వి..

Authored By
mallesh
The Telugu News | Published on: October 27, 2021, 1:50 pm
Advertisement

Tejaswi ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ 2 వంటి సినిమాలతో యువతను తన వైపు తిప్పుకున్న గ్లామర్ డాల్ తేజస్వీ మదివాడ. ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు చాలా హాట్ గా ఉంటూ కుర్రకారుకు నిద్ర చెడగొడుతున్నాయి. ఎప్పుడూ హాట్ , హాట్ లుక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేసే ఈ అమ్మడు తాజాగా అందరూ ఆలోచించే ఒక పోస్టు చేసింది. ఇంతకీ ఆ పోస్టు ఏమిటంటే.. త‌న జీవితంలో ఒకరు పది విషయాల గురించి తెలుసుకున్నార‌ని అయితే వారు అలా అడిగిన త‌ర్వాత తన లైఫ్ పూర్తిగా మారిపోయిందదంటూ పోస్టు చేసింది ఈ అమ్మ‌డు.

Advertisement

tejaswi-viral-pics

అసలు అమ్మడిని అడిగిన పది విషయాలు ఏంటని చాలా మంది నెటిజన్లు ఆలోచిస్తున్నారు.తేజస్వి సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత చాలా సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ చేసింది. కానీ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ఐస్ క్రీమ్ సిరీస్ లో హీరోయిన్ గా యాక్ట్ చేసి అందరి కళ్లల్లో పడింది. తన హాట్ లుక్స్ తో యూత్ ను ఈ అమ్మడు చాలా బాగా అట్రాక్ట్ చేస్తోంది.

Advertisement

Tejaswi  వైర‌ల్ గా మారిన పిక్‌..

tejaswi madivada pic with friend

ప్రస్తుతం తేజస్వి పలు క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టినట్లు సమాచారం. గ్లామరస్ పాత్రల్లోనే కాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో కూడా తేజస్వి నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన ఇన్ స్టా పోస్టు వైరల్ గా మారుతోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి