Actress : మ్యారేజ్ కి ముందు నా భ‌ర్త రేప్ చేశాడు… భర్తపై నటి సంచలన కామెంట్స్..!

Authored By mallesh | The Telugu News | Published on: November 13, 2021, 9:15 am

Actress : ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. ప్రేమ, పెళ్లి అనేవి అప్పట్లో పెద్దల వరకు వెళ్లేవి. పెద్దలు ఒప్పుకున్న తర్వాతనే ముందుకు సాగే పరిస్థితులు అప్పట్లో ఉండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మొత్తంగా మారిపోయాయి. పెళ్లికి ముందరే సహజీవనం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇకపోతే సెలబ్రిటీలూ ఈ సహజీవనంలో ఉంటున్నారు.సహజీవనంలో పెళ్లికి ముందరే శారీరకంగా కలవడం కామన్ అయిపోయాయి.

చాలా తక్కువ మంది మాత్రమే అన్ని విషయాల్లో సర్దుబాటు చేసుకుంటున్నారు. కొందరు మాత్రమే అన్ని విషయాల్లో సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇకపోతే సహజీవనం తర్వాత ఇరువురు జీవితాంతం ఉంటారనే గ్యారంటీ కూడా లేదు. తాజాగా ఓ బుల్లితెర నటి తన భర్తపై సంచలన కామెంట్స్ చేసింది. సదరు నటి తన భర్త తనను మ్యారేజ్‌కు ముందరే ఆరుసార్లు అత్యాచారం చేశాడని పేర్కొంది.కర్నాటకలో ఈ ఘటన జరిగిందని, సదరు బుల్లితెర నటి వివరించింది.

television actress sensational comments on her husband

television actress sensational comments on her husband

Actress : అలా ఆరుసార్లు చేశాడని చెప్పిన నటి..

ఇకపోతే ఆమె భర్త కూడా టెలివిజన్ నటుడు అని తెలిపింది. సోషల్ మీడియా వేదికగా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి అలా సహజీవనం వరకు వెళ్లిన వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లికి ముందర చాన్స్‌లు ఇప్పిస్తానని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు ఆ బుల్లితెర నటుడు. ఇక మ్యారేజ్ తర్వాత బుల్లితెర నటిని ఆమె భర్త బాగా టార్చర్ చేశాడు. కట్నం తేవాలని వేధించడంతో పాటు చివరకు సామాజిక వర్గం పేరిట దూషించాడట. ఇకపోతే ఆ నటి భర్త పెట్టిన టార్చర్ తట్టుకోలేక ఆమె బాగా కుంగిపోయింది.

ఈ క్రమంలోనే మానసిక వేదనతో సదరు నటి ఆస్పత్రి పాలైంది. భర్త టార్చర్ మాత్రమే కాకుండా అత్తమామలు కూడా విపరీతంగా టార్చర్ పెట్టారని, అలా పెళ్లికి ముందర, పెళ్లి తర్వాత పలుమార్లు అత్యాచారం చేశాడంటూ తను పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టానని సదరు నటి వివరించింది. సదరు బుల్లితెర కేసును పోలీసులు విచారిస్తున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Yanamala Krishnudu : టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనలోకి మాజీ ప్రత్యర్థులు.. కాకినాడ రాజకీయాల్లో కొత్త లెక్కలు"

  2. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  3. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  4. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  5. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  6. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  7. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp