JR NTR : జూనియర్ ఎన్టీఆర్ కి ఆ హీరోయిన్ అంటే ప్రాణం .. ప్రణతి దగ్గర కూడా ఆ విషయం ధైర్యంగా చెప్పేసాడు ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

JR NTR : జూనియర్ ఎన్టీఆర్ కి ఆ హీరోయిన్ అంటే ప్రాణం .. ప్రణతి దగ్గర కూడా ఆ విషయం ధైర్యంగా చెప్పేసాడు !

JR NTR : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించటానికి చాలామంది హీరోయిన్స్ పోటీ పడుతుంటారు అనే సంగతి తెలిసిందే. “RRR” తో తారక్ ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగిపోయాడు. ప్రస్తుతం మనోడు… కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా కావటంతో…. చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అందాల శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ […]

 Authored By sekhar | The Telugu News | Updated on :8 May 2023,6:00 pm

JR NTR : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించటానికి చాలామంది హీరోయిన్స్ పోటీ పడుతుంటారు అనే సంగతి తెలిసిందే. “RRR” తో తారక్ ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగిపోయాడు. ప్రస్తుతం మనోడు… కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా కావటంతో…. చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అందాల శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Junior NTR answer to Lakshmi pranathi

Junior NTR answer to Lakshmi pranathi

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఆల్ టైం ఫేవరెట్ హీరోయిన్ సావిత్రి అని అందరికీ తెలుసు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా చాలా ఇంటర్వ్యూలో కూడా తెలియజేశారు. ఆమె అంటే అంత అభిమానం కావటంతో ఎన్టీఆర్… సావిత్రి బయోపిక్ “మహానటి” ప్రీ రిలీజ్ వేడుకకి చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుత తరంలో ఓ హీరోయిన్ అంటే తారక్ కి విపరీతమైన అభిమానం అంట. ఆ హీరోయిన్ గురించి భార్య ప్రణతి దగ్గర కూడా ఎప్పుడు డిస్కషన్ చేస్తాడు అని ఇండస్ట్రీలో టాక్.

that heroine means life to JR NTR he boldly said that to pranathi too

that heroine means life to JR NTR he boldly-said that to pranathi too

ఆమె వారెవరో కాదు హీరోయిన్ నిత్య మీనన్. వీరిద్దరూ కలిసి “జనతా గ్యారేజ్” సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా చేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడిందట. ఏటువంటి మొహమాటం లేకుండా నిత్యా మీనన్ మాట్లాడే తీరు…తారక్ కి ఎంతో నచ్చిందట. నిత్యామీనన్ తో బాండింగ్ గురించి చాలా సందర్భాలలో తారక్ తెలియజేయడం జరిగింది. సావిత్రి గారి తర్వాత అంతలా నిత్య మీనన్ నీ తారక్ అభిమానిస్తాడట.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది