that heroine means life to JR NTR he boldly-said that to pranathi too
JR NTR : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించటానికి చాలామంది హీరోయిన్స్ పోటీ పడుతుంటారు అనే సంగతి తెలిసిందే. “RRR” తో తారక్ ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగిపోయాడు. ప్రస్తుతం మనోడు… కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా కావటంతో…. చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అందాల శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
Junior NTR answer to Lakshmi pranathi
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఆల్ టైం ఫేవరెట్ హీరోయిన్ సావిత్రి అని అందరికీ తెలుసు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా చాలా ఇంటర్వ్యూలో కూడా తెలియజేశారు. ఆమె అంటే అంత అభిమానం కావటంతో ఎన్టీఆర్… సావిత్రి బయోపిక్ “మహానటి” ప్రీ రిలీజ్ వేడుకకి చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుత తరంలో ఓ హీరోయిన్ అంటే తారక్ కి విపరీతమైన అభిమానం అంట. ఆ హీరోయిన్ గురించి భార్య ప్రణతి దగ్గర కూడా ఎప్పుడు డిస్కషన్ చేస్తాడు అని ఇండస్ట్రీలో టాక్.
that heroine means life to JR NTR he boldly-said that to pranathi too
ఆమె వారెవరో కాదు హీరోయిన్ నిత్య మీనన్. వీరిద్దరూ కలిసి “జనతా గ్యారేజ్” సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా చేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడిందట. ఏటువంటి మొహమాటం లేకుండా నిత్యా మీనన్ మాట్లాడే తీరు…తారక్ కి ఎంతో నచ్చిందట. నిత్యామీనన్ తో బాండింగ్ గురించి చాలా సందర్భాలలో తారక్ తెలియజేయడం జరిగింది. సావిత్రి గారి తర్వాత అంతలా నిత్య మీనన్ నీ తారక్ అభిమానిస్తాడట.
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
This website uses cookies.