
Hanuman Nagar Colony Association : హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం..!
Hanuman Nagar Colony Association : ఉప్పల్ జూన్ 7 : హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ నివాసితులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీ ఏనుగు మల్లారెడ్డి గారు బాధ్యతలు స్వీకరించారు. కొత్త కమిటీ సభ్యులు కూడా తమ తమ పదవులకు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో మాట్లాడిన మల్లారెడ్డి గారు కాలనీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
Hanuman Nagar Colony Association : హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం..!
నివాసితుల సమస్యలను ఎప్పటి కప్పుడు త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మాజీ అధ్యక్షులు గంటా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటి వరకు కాలనీ ఎంతో అభివృద్ది చేయడం జరిగింది. దాన్ని కొనసాగిస్తూ ఈ కొత్త కమిటీ మరింత అభివృద్ది దిశగా ముందుకు తీసుకుపోవాలిని ఆయన పేర్కొన్నారు.
కాలనీ అభివృద్ధి కార్యక్రమాల్లో తమ పూర్తి సహకారం అందిస్తామని గంటా రవీందర్ రెడ్డి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో గంటా రవీందర్ రెడ్డి, డి. కృష్ణారెడ్డి, ఎస్.కె ఖాసీం వలి, ఏనుగు మల్లారెడ్డి, రమేష్, అమరేందర్ రెడ్డి, రాము గౌడ్, వెంకట క్రిష్ణయ్య, ఎస్.కె . వలి , అనంత లక్ష్మి, శోభ, శ్రీనివాస్ రెడ్డి, యాదిరెడ్డి , కార్తీక్, ఖాసీం పీరా, జి. అరవింద్, CH. నాగరాజు, ఇ.రామచంద్రాడ్డి, వి. కృష్ణ, పాల్గొనడం జరిగింది.
Miyapur : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సోమవారం మియాపూర్‌లో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
Gachibowli : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో చోటుచేసుకున్న యువతి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కో-లివింగ్ హాస్టల్‌లో నివసిస్తున్న…
Farmers : వ్యవసాయం అంటే చాలా మందికి ఇప్పటికీ వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వంటి సంప్రదాయ పంటలే గుర్తుకు…
LPG Gas Cylinder : దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్న తరుణంలో,…
Bigg Boss Telugu 10 : తెలుగు బుల్లితెరపై అత్యధిక ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్ తెలుగు’…
Pawan Kalyan NDA : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ,…
41st Wedding Anniversary : సాధారణంగా ఉపాధిహామీ పనుల ప్రదేశాల్లో కూలీలు ఎండను తట్టుకుంటూ కష్టపడి పనిచేస్తుంటారు. రోజువారీ శ్రమ…
OnePlus 11 5G : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో మార్కెట్లో…
Ration Card : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ, రేషన్…
Peddi Box Office Collection Day 3 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం…
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈరోజు మంచి వార్త వచ్చింది. గత కొన్ని…
Eat Eggs in Summer : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…
This website uses cookies.