Chiranjeevi About Politics in An Interview with Sreemukhi
Chiranjeevi : ఎంత పెద్ద స్టార్ అయినా ఒకే ఒక్క ఫ్లాప్ అన్నీ తారుమారు చేస్తుంది. ఇటీవల వచ్చిన మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమా కూడా అంతే. మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య భారీ డిజాస్టర్‌గా మిలిగింది. ఈ సినిమా మీద మెగా అభిమానులే కాదు మెగా ఫ్యామిలీ కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ, కథలో ఏమాత్రం దమ్ము లేకపోవడంతో ఇద్దరు మెగా హీరోలున్నా ఎంగేజ్ చేసే సన్నివేశాలు ఏవీ లేకపోవడం ఫ్లాప్‌కు కారణంగా నిలిచింది.
దాంతో ఇప్పుడు మెగాస్టార్ లైనప్ మార్చుకోవడమే కాదు, ఇప్పటికే షూటింగ్ జరుగుతున్న సినిమాల కథ, కథనాల విషయంలో మొదలవ్వాల్సిన ప్రాజెక్ట్ కథ, కథనాల విషయంలో తెగ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే చిరు హీరోగా వెంకీ కుడుమలతో దానయ్య నిర్మించాల్సిన సినిమాను చిరంజీవి తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. చిరు ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమా చేస్తున్నారు. మలయాళ హిట్ ‘లూసిఫర్’ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
That movie is Gone of the Chiranjeevi list
ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ – సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. అలాగే, బాబీ దర్శకత్వంలో మెగా 154 చేస్తున్నారు. రవితేజ మరో హీరోగా శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మెహర్ రమేశ్ దర్శకత్వంలో నటిస్తున్న భోళా శంకర్ సినిమాల చిత్రీకరణలు సాగుతున్నాయి. అయితే, వీటినే చేయాలనుకుంటున్న చిరు యువ దర్శకుడు వెంకీ కుడుముల సినిమాను మాత్రం ప్రస్తుతానికి పక్కన పెట్టారట. చిరు ఫ్యామిలీతో హాలీడే ట్రిప్‌లో ఉన్నారు. రాగానే గాడ్ ఫాదర్ సాంగ్ షూట్‌లో పాల్గొనబోతున్నారు.
Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…
Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…
AkshayaTritiya 2025 : రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా పరిగణించడం జరిగింది. ఈరోజు ఎన్నో శుభయోగాలు కూడా కొన్ని రాశుల…
Self-Driving Scooters : టెక్నలాజి లో మరో అడుగు ముందుకు వేసింది చైనా. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన చైనా..తాజాగా…
Viral Video : పెళ్లంటే రెండు కుటుంబాల సంయుక్త ఆనందం, సాంప్రదాయాల వేడుక. పెళ్లి అనగానే కాలు తొక్కటం, ఉంగరం…
Anasuya : ఈ రోజుల్లో ఇంటి పనులతో రోజంతా బిజీగా గడిపే గృహిణులు తమ ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించలేరు.…
YSRCP : విశాఖపట్నంలో వైసీపీకి భారీ షాక్ ఎదురైంది. పార్టీకి చెందిన ప్రముఖ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్…
Bhumana Karunakar Reddy : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గోశాలలో గోవుల మరణాలపై మాజీ టీటీడీ చైర్మన్, వైసీపీ…
This website uses cookies.