బిగ్ బాస్ బ్యూటీని చంపేస్తానంటూ బెదిరిస్తున్న‌ వ్యక్తి..!

Sanam shetty : సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ పెరిగే హీరోయిన్స్ చాలా మందే ఉంటారు. వెండితెర మీద తమ అంద చందాలలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న వారికి అంతే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది. ఒక్క సినిమా హిట్ పడితే వరుసగా ఓ నాలుగు సినిమాలలో అవకాశాలు వచ్చేస్తాయి. ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ వచ్చేస్తుంది. దాంతో షాప్ ఓపెనింగ్స్ కి ఆహ్వానిస్తూ భారీ రెమ్యూనరేషన్ ముట్టచెబుతుంటారు. తప్పనిసరిగా షాపింగ్ మాస్ ఓపెనింగ్ అంటే జనాల మధ్యకి రావాల్సిందే. ప్రత్యక్షంగా తమ ఫేవరేట్ హీరోయిన్ కనిపించగానే కరచాలనం కోసం ఎగబడే అభిమానులు ఎంతో మంది.

The man who threatened to sanam shetty

ఇక ఇదే క్రేజ్ ని రెట్టింపు చేసుకునేందుకు సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్, ఇన్స్టా గ్రాం, ఫేస్‌బుక్స్ అకౌంట్స్ ఓపెన్ చేసి నిరంతరం తమ గ్లామర్ ఫొటోస్ ని అభిమానులతో పంచుకుంటూ ఫ్యాన్స్ ని పోగేసుకుంటారు. అప్పుడుడప్పుడు సరదాగా అభిమానులతో చిట్ చాట్ ప్రోగ్రాంస్ కూడా పెడతారు. అప్పుడే సమస్యలు మొదలవుతాయి. అందరూ అభిమానులు ఒకేలా ఉండరు. కొందరు అభిమానిస్తూ.. ఆరాదిస్తుంటే కొందరు మాత్రం తమ అభిమానం హద్దులు దాటి వేరే ఆలోచనలు కలిగేలా చేస్తాయి. ఊహాలోకంలో విహరిస్తూ తమ అభిమాన నటి నుంచే సంథింగ్ స్పెషల్ కావాలని ఆశపడుతుంటారు.

Sanam shetty : సనమ్ శెట్టి 2016లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకోవడం తో పాటు తమిళ సినిమాలలో నటిస్తున్నారు.

The man who threatened to sanam shetty

ఈ క్రమంలోనే లవ్ ప్రపోజల్స్ పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇలాంటి సంఘటన తాజాగా హీరోయిన్, బిగ్ బాస్ ఫేం సనమ్ శెట్టికి ఎదురైంది. ఇటీవల ఓ ఆకతాయి ఆమెని చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. సనమ్ శెట్టికి పదే పదే మెసేజ్ లు పంపుతూ వేధించాడు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చింది. కొద్ది నెలలుగా తనకు దారుణమైన మెసేజ్ లు వస్తున్నాయని, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లలో వచ్చే మెసేజ్ లను పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు.  కానీ తనతో పాటు తన కుటుంబాన్ని కూడా చంపుతానంటూ తన ఫోన్ నెంబర్ కు బెదిరింపు మెసేజ్ లు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆ వ్యక్తి తన వ్యక్తిగత విషయాలు కూడా సేకరించినట్లు అనిపించడంతో, వెంటనే జాగ్రత్తపడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది సనమ్ శెట్టి. సనమ్ శెట్టి ఫిర్యాదు తీసుకున్న చెన్నై పోలీసులు.. బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాయ్ జాన్ పాల్ గా నిందితుడిని గుర్తించారు. కాగా సనమ్ శెట్టి 2016లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకోవడం తో పాటు తమిళ సినిమాలలో నటిస్తున్నారు. బిగ్ బాస్ లో కంటెస్ట్ గా పాల్గొన్నారు.

Recent Posts

Viral Video : కోడితో పిట్ట కొట్లాట.. ఈ పందెంలో ఎవరు గెలిచారో చూడండి..!

Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…

1 hour ago

Rashmika Mandanna : 10 ర‌ష్మిక‌- విజ‌య్ దేవ‌ర‌కొండ రిలేష‌న్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన కింగ్‌డ‌మ్ నిర్మాత‌

Rashmika Mandanna :  చాలా రోజుల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డ‌మ్ చిత్రం విజ‌య్‌కి బూస్ట‌ప్‌ని…

2 hours ago

Three MLAs : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ఛాన్స్..?

Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…

4 hours ago

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

5 hours ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

6 hours ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

7 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

8 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

9 hours ago