Home » Entertainment » The New Heroine Posted Photos Wearing A Tight Dress
Entertainment

New Heroine : కొత్త హీరోయిన్ టైట్ డ్రెస్ వేసుకుని ఫోటోలు పెట్టింది .. అబ్బాయిలకి కంట్రోల్ తప్పుతోంది !

Authored By
Breaking News
The Telugu News | Published on: May 6, 2023, 3:00 pm
Advertisement

New Heroine : అంతర్జాతీయ స్థాయిలో తెలుగు చలనచిత్ర రంగం యొక్క స్థాయి స్థాయి పెరిగింది. RRR, బాహుబలి 2, పుష్ప సినిమాలతో టాలీవుడ్ సినిమా అంటే ప్రపంచ సినీ ప్రేమికులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో తెలుగు సినిమా ప్రేక్షకులను అల్లరించటానికి.. కొత్తగా ఇండస్ట్రీలు అడుగుపెట్టే నటీనటులు గ్లామర్ పరంగా రెచ్చిపోతున్నారు. ఇండస్ట్రీలో ప్రతి ఏడాది కొత్త కొత్త హీరోయిన్స్ వస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే.

Advertisement

ఈ రకంగానే అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన “ఏజెంట్” మూవీలో సాక్షి వైద్య అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇటీవల ఈ సినిమా విడుదల అయ్యి పెద్దగా అలరించలేకపోయింది. కానీ సినిమా విడుదలకు ముందు కొత్త హీరోయిన్ సాక్షి వైద్య ప్రచార చిత్రాలను రిలీజ్ చేసి.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు.

The new heroine posted photos wearing a tight dress

Advertisement

సాక్షి వైద్య టైట్ డ్రెస్ వేసుకుని ఇచ్చిన ఫోజులు అబ్బాయిలకు కంట్రోల్ లేకుండా చేసినట్లు అయింది. “ఏజెంట్” సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా గాని సాక్షి వైద్య అందాల ఫోటోలు సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతూ ఉన్నాయి. కచ్చితంగా ఈ ముద్దుగుమ్మకి టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ పరంగా అవకాశాలు రావటం గ్యారెంటీ అని సినిమా ప్రేమికులు కామెంట్లు చేస్తున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి