The Raja Saab : రాజా సాబ్ టీజ‌ర్ విడుద‌ల‌.. కేక పెట్టించేసిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

The Raja Saab : రాజా సాబ్ టీజ‌ర్ విడుద‌ల‌.. కేక పెట్టించేసిందిగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 June 2025,12:42 pm

ప్రధానాంశాలు:

  •  The Raja Saab : రాజా సాబ్ టీజ‌ర్ విడుద‌ల‌.. కేక పెట్టించేసిందిగా..!

The Raja Saab : ప్ర‌భాస్ అభిమానులు సాబ్ సినిమా కోసం రెబల్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే రాజా సాబ్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

The Raja Saab రాజా సాబ్ టీజ‌ర్ విడుద‌ల‌ కేక పెట్టించేసిందిగా

The Raja Saab : రాజా సాబ్ టీజ‌ర్ విడుద‌ల‌.. కేక పెట్టించేసిందిగా..!

The Raja Saab : టీజ‌ర్ అదుర్స్..

ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా ముగ్గురు అందాల భామలు నటించనున్నారు.రాజా సాబ్ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా రాజా సాబ్ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. బాబోయ్ రాజా సాబ్ టీజర్ అదిరిపోయింది.

ప్ర‌భాస్ లుక్స్ మాములుగా లేవు.. ఫ్యాన్స్ ప్రభాస్ ను ఎలా చూడాలనుకుంటున్నారో మారుతి ప్రభాస్ ను అలా చూపించారు. వింటేజ్ ప్రభాస్ కనిపించాడు. హారర్ కంటెంట్ తో పాటు మారుతి మార్క్ కామెడీ కూడా రాజా సాబ్ లో అదిరిపోతుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ప్రభాస్ టైమింగ్, విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టీజరే ఈ రేంజ్ లో ఉందంటే ట్రైలర్ ఎలా ఉంటుందో.. అలాగే సినిమా ఎలా ఉంటుందో అంటున్నారు ఫ్యాన్స్.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి