the relationship between hero vadde naveen and juniour NTR
హీరో వడ్డే నవీన్ గుర్తున్నాడా..? 1990వ దశకంలో ఒక్కసారిగా ఇండస్ట్రీని ఊపు ఊపేశాడు. అప్పట్లో హీరోగా ఎన్నో హిట్లు అందుకున్న వడ్డే నవీన్ ఇప్పుడు బయట కనిపించడమే అరుదైపోయింది. అయితే ఈ వడ్డే నవీన్… జూనియర్ ఎన్టీఆర్‌కు వరుసకు బావ అవుతాడని ఎంత మందికి తెలుసు..? తెలీదా అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ వార్త చదివేయండి.వడ్డే నవీన్ మొదటగా నందమూరి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆనంతరం పలు కారణాల వల్ల ఆ అమ్మాయితో ఆయన విడాకులు తీసుకున్నారు.దివంగత ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ కుమార్తె అయిన విజయ చాముండేశ్వరిని నవీన్ మొదటగా వివాహా మాడారు.
మరో విషయం ఏంటంటే ఈ వివాహం స్వయంగా సీనియర్ ఎన్టీఆరే కుదుర్చారంట. ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో వీరు విడాకులు తీసుకున్నారంట. ఆనంతరం ఆయన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇక హరికృష్ణ కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్‌కు, నవీన్‌కు మంచి ఫ్రెండ్‌షిఫ్ ఉంది. నందమూరి ఫ్యామిలీతో నవీన్ బంధుత్వం తెగిపోయినా ఆ ఫ్యామిలీలోని ఎన్టీఆర్‌తో పాటు కొందరు నందమూరి వారసులతో నవీన్ స్నేహం మాత్రం కొనసాగుతూ ఉంది.కోరుకున్న ప్రియుడు అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు వడ్డే నవీన్. అయితే ఆయనకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం పెళ్లి.
the relationship between hero vadde naveen and juniour NTR
ఆ తర్వాత మనసిచ్చి చూడు, మా బాలాజీ, ప్రేమించే మనసు, చాలా బాగుంది లాంటి సినిమాలతో ఆయన వరుస విజయాలు అందుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే కెరీర్లో ఎంత వేగంగా ఎదిగాడో అంతకంటే వేగంగా డౌన్ అయిపోయాడు నవీన్. కొద్ది రోజుల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన నవీన్ ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అయితే నవీన్ కు ఇప్పటికీ అభిమానులు ఉండటం ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. నేటికీ ఛానెళ్ల లో ఆయన సినిమాలు ప్రసారమైతే టీవీ లకు అతుక్కుపోయి చూసేవారు ఎంతో మంది ఉన్నారు.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.